|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

The Girlfriend Movie: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్‌.. ఎమోషనల్ సాంగ్‌ రిలీజ్

Published: 05-11-2025, 8:54 AM
The Girlfriend Movie: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్‌.. ఎమోషనల్ సాంగ్‌ రిలీజ్

రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రం నుండి ‘నీదే కథ’ ఎమోషనల్ సాంగ్ విడుదలైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ స్టోరీ జనవరి 7న థియేటర్లలో సందడి చేయనుంది.

Key Points

1

రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి హీరో, హీరోయిన్లుగా 'ది గర్ల్‌ఫ్రెండ్‌'లో నటించారు.

2

'నీదే కథ' పేరుతో ఎమోషనల్ పాటను తాజాగా విడుదల చేశారు.

4

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని బ్యానర్స్ నిర్మించాయి.

ది గర్ల్‌ఫ్రెండ్‌: ఎమోషనల్ సాంగ్ విశేషాలు

దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్‌. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా  రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈనెల 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు అభిమానులు ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మరో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

తాజాగా ఈ మూవీ ఫుల్ ఎమోషనల్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నీదే కథ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రాకేందు మౌలి లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ సాంగ్‌ను హేషమ్ అబ్దుల్ వాహబ్ కంపోజ్ చేశారు. ఈ పాట రష్మిక ఫ్యాన్స్‌ను తెగ అలరిస్తోంది. కాగా.. ది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు.

సినిమా నిర్మాణ బృందం, నటీనటులు

విడుదల తేదీ, కథాంశం

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. రష్మిక ఫ్యాన్స్‌ను అలరిస్తున్న ‘నీదే కథ’ పాట సినిమా విజయంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీ ఎంతగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.