
📌 Key Points
- రవితేజ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీలో నంబర్ వన్ ట్రెండింగ్‌గా దూసుకుపోతుంది!
- థియేటర్లలో నిరాశపరిచిన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం రికార్డు వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోంది.
- భార్యకు తెలియకుండా ఎఫైర్ నడిపిన భర్తగా రవితేజ నటన అద్భుతంగా ఉంది.
- బాలామణిగా భార్య పాత్రలో నటి అద్భుతమైన నటన కనబరిచారు.
రవితేజ హీరోగా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ థియేటర్లలో అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీకి ఓటీటీలో విశేషమైన స్పందన లభిస్తోంది.
థియేటర్లలో ప్లాప్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్!
OTT Trending: థియేటర్లలో ప్లాఫ్ గా నిలిచిన ఓ తెలుగు సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. థియేటర్లలో ఈ మూవీని పట్టించుకోని జనాలు డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం ఎగబడి చూసేస్తున్నారు.
థియేటర్లలో ప్లాఫ్ గా నిలిచిన తెలుగు మూవీ ఇప్పుడు ఓటీటీలో సూపర్ హిట్ గా దూసుకెళ్తోంది. బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఇంట్రెస్ట్ చూపని ఆడియన్స్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం ఎగబడి చూసేస్తున్నారు. ఆ తెలుగు సినిమానే.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లలో బొక్కబోర్లా పడ్డ సంగతి తెలిసిందే.
రవితేజ నటనకు ప్రేక్షకులు ఫిదా!
భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ
భర్త మహాశయులకు విజ్ఞప్తి స్టోరీ
ఓటీటీలో ట్రెండింగ్ నంబర్ వన్ మూవీ ఇదే!
తనకు పెళ్లయిన విషయాన్ని మానస దగ్గర, ఎఫైర్ గురించి భార్య బాలమణి దగ్గర రామ్ దాస్తాడు. ఆ తర్వాత ఏమైంది? భార్యకు, ప్రియురాలికి నిజం తెలియకుండా రామ్ ఎలాంటి తంటాలు పడ్డాడు? పరాయి స్త్రీతో తన భర్త శారీరక సంబంధం పెట్టుకున్నాడని తెలిసిన బాలామణి ఏం చేసింది? చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి చూడాల్సిందే.
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


