|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రాజకీయ నాయకులపై రేణూ దేశాయ్ ఫైర్! 2026లో ఇదే ట్రెండింగ్ అంటోందా?

Published: 20-01-2026, 12:00 AM
షాకింగ్: రాజకీయ నాయకులపై రేణూ దేశాయ్ ఫైర్! 2026లో ఇదే ట్రెండింగ్ అంటోందా?
  • రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు: రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు అవినీతిమయం!
  • వీధి కుక్కల సమస్యపై రేణూ ఆగ్రహం: జీహెచ్ఎంసీపై తీవ్ర విమర్శలు
  • యూట్యూబర్ నా అన్వేషణ ప్రశంసలు: 2026లో ఇదే పవర్ ఫుల్ స్పీచ్ అంట!
  • దేశంలో 4500 పార్టీలు, 50 లక్షల మంది రాజకీయ నాయకులపై రేణూ ఫైర్!

టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆమె రాజకీయ నాయకులపై, అవినీతిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

రాజకీయాలపై రేణూ సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ వీధి కుక్కలను చంపడంపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పీచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయనాయలు, ఐఏఎస్ అధికారులు, జీహెచ్ఎంసీ అన్నీ అవినీతిమయం అయ్యాయని రేణూదేశాయ్ మండిపడ్డారు. ఆఖరికి కోర్టులు కూడా అవినీతిమయం అయ్యాయని అన్నారు. కాగా ఆమె స్పీచ్ పై యూట్యూబర్ నా అణ్వేషన సంచలన స్పందించాడు. 2026లో ఇదే బెస్ట్ స్పీచ్ అన్నారు. దేశంలో అవినీతి గురించి మాట్లాడటంపై ప్రశంసలు కురిపించారు. మరాఠీ ఆడిపిల్ల అయినందుకు సాక్షాత్తూ శివాజీ మహరాజ్ రేణూదేశాయ్ మీద పూనారని అన్నారు. ఒక్క పాయింట్ అని కాకుండా అన్ని పాయింట్లు టచ్ చేశారని అన్నారు.

ప్రపంచంలోని అన్ని దేశాలలో రెండు పార్టీలు మాత్రమే ఉంటాయని అణ్వేష్ చెప్పాడు. కానీ ఇండియాలో 4500 పార్టీలు ఉన్నాయని అన్నారు. 4500 సీఎం క్యాండిడేట్స్ ఉన్నారని చెప్పారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆ పార్టీలకు కార్యకర్తలు మొత్తంగా 50 లక్షల మంది రాజకీయాల మీదనే బుతుకున్నారని అన్నారు. అంతమంది రాజకీయాలపై బుతుకుతున్నప్పుడు అవినీతి కాకుండా అద్భుతాలు జరుగాయాని అని ప్రశ్నించారు. ముందుగా పార్టీలన్నీ విలీనం చేస్తే అవినీతి తగ్గుతుందని చెప్పారు. గెలవాలంటే డబ్బులు కావాలని కాబట్టి అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు.

అవినీతిపై రేణూ దేశాయ్ ఫైర్ బ్రాండ్ స్పీచ్

2026లో ఇదే బెస్ట్ స్పీచ్: యూట్యూబర్

రేణూ దేశాయ్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.