|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

RT76: భర్త మహాశయులకు విజ్ఞప్తి.. రవి తేజ కొత్త సినిమా గ్లింప్స్‌ వచ్చేసింది

Published: 10-11-2025, 9:04 AM
RT76: భర్త మహాశయులకు విజ్ఞప్తి.. రవి తేజ కొత్త సినిమా గ్లింప్స్‌ వచ్చేసింది

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం “భర్త మహాశయులకు విజ్ఞప్తి” (RT76) టైటిల్, గ్లింప్స్‌ విడుదలయ్యాయి. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Key Points

1

రవితేజ "భర్త మహాశయులకు విజ్ఞప్తి" (RT76) పేరుతో కొత్త సినిమా చేస్తున్నారు.

2

కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్.

4

ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

“భర్త మహాశయులకు విజ్ఞప్తి” టైటిల్ గ్లింప్స్‌ రిలీజ్

RT76: మాస్‌ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “భర్త మహాశయులకు విజ్ఞప్తి”. దర్శకుడు కిశోర్‌ తిరుమల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తూ గ్లింప్స్‌ విడుదల చేశారు (RT76)మేకర్స్. ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా గ్లింప్స్‌ చాలా ఆసక్తికరంగా సాగింది. మీరు కూడా చూసేయండి.

Rajasaab: ప్రభాస్ సినిమాలకే ఎందుకిలా.. మళ్ళీ మళ్ళీ అదే.. పాపం ఫ్యాన్స్..

రవితేజ కొత్త సినిమా: నటీనటులు, దర్శకుడు

2026 సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్

రవితేజ “భర్త మహాశయులకు విజ్ఞప్తి” గ్లింప్స్‌ సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. సంక్రాంతి పండుగకు విడుదల కానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.