|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బామ్మ కాదు భామ.. 60 ఏళ్ల వయసులోనూ తడిసిన అందాలతో మతి పోగుడుతున్న సల్మా హాయక్.. (వీడియో)

Published: 05-07-2025, 1:13 PM
బామ్మ కాదు భామ.. 60 ఏళ్ల వయసులోనూ తడిసిన అందాలతో మతి పోగుడుతున్న సల్మా హాయక్.. (వీడియో)

ప్రముఖ హాలీవుడ్ నటి సల్మా హాయక్ తన అందాలతో మళ్ళీ వార్తల్లో నిలిచింది. స్విమ్మింగ్ చేస్తున్న ఆమె వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 60 ఏళ్ల వయసులోనూ ఆమె అందం అందరినీ ఆకట్టుకుంటోంది.

Key Points

1

58 ఏళ్ల సల్మా హాయక్ యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు.

2

స్విమ్మింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

4

ఫ్రిడా, డెస్పెరాడో వంటి సినిమాలతో ప్రసిద్ధి చెందిన నటి.

సల్మా హాయక్ వైరల్ వీడియో

మెక్సికన్-అమెరికన్ నటి, నిర్మాత, దర్శకురాలు అయిన మల్టీటాలెంటెడ్ బ్యూటీ సల్మా హాయక్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రజెంట్ 58ఏళ్ల వయసున్న ఈ భామ.. యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. తడిసిన అందాలతో మతి పోగొడుతుంది. స్విమ్మింగ్ చేస్తున్న వీడియో చూస్తున్న కుర్రాళ్లు బామ్మ వయసులోనే ఇలా ఉందంటే.. యంగ్ ఏజ్‌లో ఎలా ఉండేదోనని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. వైన్‌లాగా ఏజింగ్ అవుతుందని.. 60ఏళ్లలోనూ ఆమె బాడీ ఫిట్‌నెస్ ఎంత బాగుందంటూ.. శరీర సౌందర్యాన్ని పొగిడేస్తున్నారు.

ఇక సెప్టెంబర్ 2, 1966న మెక్సికోలోని కోట్జాకోల్కోస్ వెరాక్రూజ్‌లో జన్మించిన సల్మా హాయక్.. డెస్పెరాడో, ఫ్రం డస్క్ టిల్ డాన్, ఫ్రిడా వంటి సినిమాలతో హాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందింది. ఫ్రిడా చిత్రంలో ఫ్రిడా కహ్లో పాత్రకు ఉత్తమ నటిగా అకాడమీ అవార్డు నామినేషన్‌లో కూడా ఉంది. వైల్డ్ వైల్డ్ వెస్ట్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మెక్సికో, గ్రోన్ అప్స్ వంటి యాక్షన్, డ్రామా, కామెడీ చిత్రాల్లోనూ నటించింది. ఇక హాయక్ తన నిర్మాణ సంస్థ వెంటనరోసా ద్వారా ఫ్రిడా, అగ్లీ బెట్టీ టీవీ సిరీస్‌ను నిర్మించింది. మహిళల హక్కులు, సాంస్కృతిక ప్రాతినిధ్యం, సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంది. 2009లో ఫ్రెంచ్ వ్యాపారవేత్త ఫ్రాంకోయిస్-హెన్రీ పినాల్ట్‌ను వివాహం చేసుకున్న ఆమెకు వాలెంటినా అనే ఒక కుమార్తె ఉంది.

అందాలతో అలరిస్తున్న నటి

హాలీవుడ్‌లో సల్మా హాయక్ కెరీర్

మొత్తం మీద, సల్మా హాయక్ తన వయసును మించిన అందం, ఫిట్‌నెస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆమె సినిమా జీవితం, సామాజిక కార్యక్రమాలతో ఆమె ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.