|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హనీమూన్ వేళ సమంత సెక్స్ కామెంట్స్ వైరల్

Published: 04-12-2025, 6:10 AM
హనీమూన్ వేళ సమంత సెక్స్ కామెంట్స్ వైరల్
  • సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లారు.
  • ఆమె పాత ఇంటర్వ్యూలో సెక్స్ గురించి చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
  • ‘ఫుడ్ లేకుండా అయిన ఉండగలను కానీ సెక్స్ లేకుండా ఉండలేను’ అని సమంత గతంలో చెప్పింది.
  • రాజ్ మొదటి భార్య పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి, ఆమె ప్రైవసీని కోరింది.

సమంత కాస్తా సామ్ రాజ్‌గా మారి కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. రాజ్‌తో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న ఈ సమయంలో, ఆమె గతంలో సెక్స్ గురించి చేసిన బోల్డ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు మళ్లీ చర్చకు దారితీశాయి. కొందరు మద్దతు పలుకుతుంటే, మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.

సమంత పాత కామెంట్స్ మళ్లీ వైరల్

సమంత కాస్తా సామ్ రాజ్‌గా మారిపోయింది. రాజ్‌ నిడిమోరును పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ఇలా పెళ్లి అయిందో లేదో అలా హనీమూన్‌కు వెళ్తుంది ఈ కొత్త జంట. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్తుండగా.. గతంలో చేసిన ఆమె కామెంట్స్‌ను ట్రెండ్ చేస్తూ ఇంకొందరు ట్రోల్ చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో సెక్స్ గురించి మీ అభిప్రాయం ఏంటని సమంతను అడగ్గా.. ‘ఫుడ్ లేకుండా అయిన ఉండగలను కానీ సెక్స్ లేకుండా ఉండలేను’ అని చెప్పింది. ఈ మాటలు కొత్తగా హనీమూన్ వేళ వైరల్ అవుతున్నాయి. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఎంజాయ్ చేయమని కొందరు ట్రోల్ చేస్తుంటే.. ఎవరి లైఫ్ వారిది ఇలాంటి మాటలు మళ్లీ వైరల్ చేయడం నిజంగా సైకోయిజమ్ అంటున్నారు జనాలు.

మరోవైపు రాజ్ మొదటి భార్య పోస్టులు వైరల్ అవుతున్నాయి. తనపై సింపతి చూపించొద్దని కోరింది. తను నిద్రలేని రాత్రులు గడిపానని.. తన బాధ మీడియాకు ఓ స్టంట్‌గా మారిందని బాధపడింది. ఇకపై తనకు ప్రైవసీ కల్పించాలని విజ్ఞప్తి చేసింది.

హనీమూన్ వేళ ట్రోల్స్, మద్దతు

రాజ్ మొదటి భార్య పోస్టుల కలకలం

సమంత పాత వ్యాఖ్యలు, రాజ్ మొదటి భార్య పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ఈ చర్చలు వారి ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.