|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మైథాలజీ జోనర్‌లో ‘శివం శైవం’.. పోస్టర్ రిలీజ్

Published: 27-08-2025, 12:39 PM
మైథాలజీ జోనర్‌లో ‘శివం శైవం’.. పోస్టర్ రిలీజ్

దినేష్ కుమార్, అన్షు ప్రధాన పాత్రల్లో నటించిన ‘శివం శైవం’ చిత్రం మైథాలజీ జోనర్‌లో తెరకెక్కుతోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం యొక్క కాన్సెప్ట్ పోస్టర్ ఇటీవల విడుదలైంది.

Key Points

1

‘శివం శైవం’ చిత్రం మైథాలజీ జోనర్‌లో తెరకెక్కుతోంది.

2

దినేష్ కుమార్, అన్షు, రాజశేఖర్, జయంత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

4

వినాయకచవితి సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదలైంది.

‘శివం శైవం’ చిత్ర విశేషాలు

దినేష్ కుమార్, అన్షు, రాజశేఖర్, జయంత్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘శివం శైవం’. ఈ చిత్రానికి సాయి శ్రీనివాస్ ఎంకే దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. వినాయకచవితి సందర్భంగా ఈ మూవీ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దర్శకుడు వీరశంకర్ విడుదల చేసి టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.

గ్రామీణ నేపథ్యం, మైథాలజీ కథ

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులు ఫ్రెష్​ ఫీల్‌‌‌‌‌‌‌‌ని ఇచ్చేలా ఉంటుందని దర్శక నిర్మాత   సాయి శ్రీనివాస్ చెప్పారు.

పోస్టర్ విడుదల వివరాలు

‘గ్రామీణ నేపథ్యంతో మైతాలజీ జోనర్‌లో ఓ డిఫరెంట్‌ కథ చెప్పాం.మా టీం మెంబర్స్ చాలా కష్టపడి ఈ సినిమా ని ఇష్టంగా చేస్తున్నాం.సాంగ్స్ , నేపథ్యం సంగీతం సినిమా చాలా సపోర్టు అవుతుంది.ప్రతి ఒక్కరూ మా సినిమా కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా’ అని సాయి శ్రీనీవాస్‌ అన్నారు.

‘శివం శైవం’ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని దర్శక నిర్మాత ఆశిస్తున్నారు. సినిమాకు ప్రేక్షకుల మద్దతు లభిస్తుందని ఆయన నమ్ముతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.