|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఛాన్స్‌ ఇస్తే బాలీవుడ్‌లో సినిమా చేస్తా: స్క్విడ్‌ గేమ్‌ హీరో లీ జంగ్‌ జే

Published: 12-07-2025, 1:46 PM

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ హీరో లీ జంగ్ జే, తాజాగా బాలీవుడ్ లో సినిమా చేయాలనే కోరికను వ్యక్తం చేశారు. భారతీయ సినిమాలో నటించడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Key Points

1

స్క్విడ్ గేమ్ హీరో లీ జంగ్ జే బాలీవుడ్ లో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు.

2

నెట్‌ఫ్లిక్స్ సిరీస్ స్క్విడ్ గేమ్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.

4

హంట్ సినిమాతో దర్శకత్వం లోనూ అడుగుపెట్టారు.

లీ జంగ్ జే యొక్క బాలీవుడ్ ఆశయం

ఛాన్స్‌ ఇస్తే ఇండియన్‌ సినిమాలో నటిస్తానంటున్నాడు స్క్విడ్‌ గేమ్‌ హీరో లీ జంగ్‌ జే ( Lee Jung Jae ). నెట్‌ఫ్లిక్స్‌ బ్లాక్‌బస్టర్‌ సిరీస్‌ స్క్విడ్‌ గేమ్‌ ( Squid Game ) మూడు సీజన్లలో కథానాయకుడిగా యాక్ట్‌ చేశాడు లీ జంగ్‌ జే. ప్లేయర్‌ 456గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా అతడు భారతీయ సినిమాలో నటించాలనుందన్న కోరికను బయటపెట్టాడు. ఛాన్సిస్తే బాలీవుడ్‌ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. మరి లీ జంగ్‌ జే భవిష్యత్తులో బాలీవుడ్‌ సినిమాలో కనిపిస్తాడేమో చూడాలి!

స్క్విడ్ గేమ్ విజయం మరియు గుర్తింపు

సినిమా- సిరీస్‌ దక్షిణ కొరియాకు చెందిన లీ జంగ్‌ జే.. ఎన్‌ ఎఫైర్‌, సిటీ ఆఫ్‌ ద రైజింగ్‌ సన్‌, ఓ బ్రదర్స్‌, ఓవర్‌ ద రైన్‌బో, లాస్ట్‌ ప్రజెంట్‌, బిగ్‌ మ్యాచ్‌, ద ఫేస్‌ రీడర్‌, డెలివర్‌ అజ్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ ఇలా అనేక సినిమాలు చేశాడు. స్క్విడ్‌ గేమ్‌ మొదటి సీజన్‌తో ఇంటర్నేషనల్‌ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సిరీస్‌లో తన నటనకుగానూ ఆసియా ఆర్టిస్ట్‌, హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ టీవీ అవార్డు అందుకున్నాడు హంట్‌ సినిమాతో దర్శకుడిగానూ మారాడు.

లీ జంగ్ జే యొక్క సినిమా జీవితం

స్క్విడ్ గేమ్ హీరో లీ జంగ్ జే బాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. భవిష్యత్తులో ఆయనను తెలుగు తెరపై చూడటానికి అవకాశం ఉందేమో చూడాలి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.