|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రావణ పుత్రదా ఏకాదశి 2024: విశిష్టత, పూజా విధానం

Published: 03-08-2025, 11:41 PM
శ్రావణ పుత్రదా ఏకాదశి 2024: విశిష్టత, పూజా విధానం

శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశి సంతానం కోరుకునేవారికి ఎంతో పవిత్రమైనది. ఈ ఏకాదశి ఉపవాసం, పూజా విధానం గురించి ఈ కథనం వివరిస్తుంది.

Key Points

1

శ్రావణ పుత్రదా ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది.

2

ఈ ఏకాదశి విశిష్టత, పూజా విధానం గురించి తెలుసుకుందాం.

4

ఈ ఏకాదశి ఉపవాసం ద్వారా మోక్షం కూడా లభిస్తుందని నమ్ముతారు.

శ్రావణ పుత్రదా ఏకాదశి తేదీ

ఏకాదశి విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించి, విష్ణువు అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే కూడా ఎంతో మంచిది. ఇక శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశినే “శ్రావణ పుత్రదా ఏకాదశి” అని పిలుస్తారు.

పుత్రదా ఏకాదశి సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది. ఒకటి శ్రావణమాసంలో, మరొకటి పుష్య మాసంలో. ఈ రెండు ఏకాదశుల రోజున ఉపవాసాలు ఉంటే, సంతాన భాగ్యం కలుగుతుంది. ఇక మరి ఈసారి శ్రావణమాసంలో వచ్చే పుత్రదా ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ప్రాముఖ్యత ఏంటి? పూజా విధానం, పూజ సమయం మొదలైన వివరాలను తెలుసుకుందాం.

శ్రావణ పుత్రదా ఏకాదశి ఎప్పుడు వచ్చింది?

ఏకాదశి ప్రాముఖ్యత

ఈ ఏడాది శ్రావణ పుత్రదా ఏకాదశి ఆగస్టు 5న వచ్చింది. ఏకాదశి తిధి ఆగస్టు 4 ఉదయం 11:41కి మొదలవుతుంది, ఆగస్టు 5 మధ్యాహ్నం 1:12తో ముగుస్తుంది. ఏకాదశిని ఉదయ తిధి ప్రకారం చూడాలి కనుక ఆగస్టు 5న మంగళవారం నాడు ఏకాదశి ఉపవాసం ఉండాలి.

శ్రావణ పుత్రదా ఏకాదశి ప్రాముఖ్యత:

చాలా మంది భార్యాభర్తలు పుత్ర ఆనందం కలగక బాధ పడుతూ ఉంటారు. అలాంటి వారు పుత్ర ఆనందాన్ని పొందడానికి ఏకాదశి ఉపవాసం ఉండడం మంచిది. అలా చేయడం వలన కుమారుడు లేని వారికి ఆ భాగ్యం కలుగుతుంది. సంతానం లేని దంపతులు కూడా ఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు. సంతాన భాగ్యం కలిగే సంతోషంగా ఉండొచ్చని వారి నమ్మకం. కోరికలు ఉన్నవారికి మోక్షం కూడా లభిస్తుంది.

పుత్రదా ఏకాదశి పూజా విధానం

పుత్రదా ఏకాదశి పూజా విధానం:

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

శ్రావణ పుత్రదా ఏకాదశి ఉపవాసంతో సంతాన భాగ్యం, మోక్షం లభిస్తుందని నమ్ముతారు. నిష్ఠతో పూజలు చేయడం మంచిది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.