|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీముఖి పెళ్లిపై సంచలన ప్రకటన! షాకింగ్ కండిషన్ పెట్టిన యాంకర్.. వైరల్ అవుతున్న అప్డేట్!

Published: 15-06-2026, 4:45 PM
శ్రీముఖి పెళ్లిపై సంచలన ప్రకటన! షాకింగ్ కండిషన్ పెట్టిన యాంకర్.. వైరల్ అవుతున్న అప్డేట్!
  • యాంకర్ శ్రీముఖి పెళ్లిపై సంచలన ప్రకటన! అభిమానుల్లో తీవ్ర ఆసక్తి.
  • సమంత సినిమా బ్లాక్‌బస్టర్ అయితేనే శ్రీముఖి పెళ్లి పీటలు ఎక్కుతుందట.
  • తనకు 33 ఏళ్లు కావడంతో పెళ్లి ప్రస్తావన రావడం సహజమన్న శ్రీముఖి.
  • శ్రీముఖి ‘సమంత మా ఇంటి బంగారం’ జూన్ 19న విడుదల కానుంది.

టాలీవుడ్ హాట్ యాంకర్ శ్రీముఖి తన పెళ్లి గురించి ఎట్టకేలకు నోరు విప్పింది! ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ బ్యూటీ, తన పెళ్లి విషయంలో ఓ షాకింగ్ కండిషన్ పెట్టింది. అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఈ మెగా అప్డేట్ ఏంటో తెలుసుకోవాలంటే చదవండి!

శ్రీముఖి పెళ్లిపై ఎట్టకేలకు క్లారిటీ!

Sreemukhi : యాంకర్ గా అనేక టీవీ షోలతో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది శ్రీముఖి. ఇప్పుడు కూడా పలు టీవీ షోలతో దూసుకుపోతుంది. మధ్యమధ్యలో సినిమాల్లో కూడా నటిస్తూ అలరిస్తుంది శ్రీముఖి. తనకు 33 ఏళ్ళు కావడంతో ఎక్కడకు వెళ్లినా పెళ్లి టాపిక్ వస్తుంది.

బ్లాక్‌బస్టర్ హిట్ వస్తేనే పెళ్లి అంటున్న శ్రీముఖి!

తాజాగా శ్రీముఖి సమంత మా ఇంటి బంగారం సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా జూన్ 19 రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ రిలీజ్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో యాంకర్ శ్రీముఖి తన పెళ్లి గురించి మాట్లాడింది.

అభిమానుల్లో తీవ్ర ఆసక్తి రేపుతున్న యాంకర్ నిర్ణయం.

శ్రీముఖి మాట్లాడుతూ.. ఈ సినిమా జరిగేటప్పుడు సమంత పెళ్లి జరిగింది. ఈ సినిమా రిలీజయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత నా పెళ్లి జరుగుతుంది. అలా జరగాలని కోరుకుంటున్నాను. పెళ్లి కొడుకు కోసం వెయిటింగ్. దొరగ్గానే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి కోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపింది. దీంతో శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకుంటుందని తెలుస్తుంది.

శ్రీముఖి తన పెళ్లిపై ఇచ్చిన ఈ సంచలన అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఆమె కోరిక నెరవేరి, త్వరలోనే శుభవార్త వినాలని ఆశిద్దాం. మరిన్ని ఆసక్తికరమైన సినీ వార్తల కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.