
తాజాగా, AI ద్వారా సృష్టించబడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తెలుగు సినిమా స్టార్ హీరోయిన్స్ వంటకాలను దుస్తులుగా ధరించి కనిపించారు.
Key Points
AI ద్వారా సృష్టించిన స్టార్ హీరోయిన్స్ వంటకాల దుస్తులు ధరించి
కాజల్, అనుష్క, తమన్నా, నయనతార, త్రిష, సాయి పల్లవి వంటి హీరోయిన్స్‌కు సంబంధించిన డిజైన్లు
వీడియో నెట్టింట వైరల్‌గా మారి నెటిజన్లను ఆకర్షిస్తోంది
నెటిజన్లు తమ ఇష్ట హీరోయిన్స్ గురించి కామెంట్స్ లో చర్చించుకుంటున్నారు
AI యుగంలో క్రియేటివిటీకి హద్దులు లేవు
ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగంలో క్రియేటివిటీకి హద్దు అదుపు లేకుండా పోతున్నాయి. యూజర్లు తమ క్రియేటివిటీని మొత్తం తోడేస్తున్నారు. తాజాగా అలాంటి ఒక వీడియో ఇప్పుడు మనం చూడవచ్చు. మన దేశంలో ఎంతో మంది చాలా ఇష్టంగా తినే వంటకాలను దుస్తులుగా మార్చేసి డిజైనర్ వేర్‌గా చూపిస్తున్న స్టార్ హీరోయిన్స్‌ను ఏఐ ద్వారా సృష్టించారు. అంతే కాదండోయ్ ఆ డ్రెస్సులు మనందరికీ ఎంతో ఇష్టమైన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ వేసుకున్నట్టు కూడా క్రియేట్ చేశారు.
ఇక ఈ వీడియోలో కాజల్(Kajal) పరోట, అనుష్క(Anushka) ఇడ్లీ, తమన్నా(Tamanna) వడా, నయనతార(Nayanthara) దోస, త్రిష(Trisha) నూడిల్స్, సాయిపల్లవి(Sai Pallavi) ద్రాక్షతో చేసిన డ్రెస్సులను ధరించినట్లు తమ క్రియేటివిటీకి పని చెప్పేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు వీళ్లను చూస్తే నోరూరుతుంది.. నాకు కాజల్, నాకు తమన్నా, నాకు సాయిపల్లవి కావాలంటూ కామెంట్స్‌లో వార్ చేసుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను ఓ సారి చూసేయండి.
వంటకాలను దుస్తులుగా మార్చిన డిజైనర్ వేర్
నెటిజన్ల కామెంట్స్ వైరల్
చివరగా, ఈ AI సృష్టించిన వీడియో తెలుగు సినిమా ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంది. హీరోయిన్స్ అందం, క్రియేటివిటీ కలయిక ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.


