|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గాగ్రా చోళిలో అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసిన స్టార్ కిడ్.. నీ అందం ముందు బడా బడా హీరోయిన్లు కూడా నథింగ్ అంటున్న నెటిజన్స్

Published: 06-05-2025, 11:36 PM
గాగ్రా చోళిలో అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసిన స్టార్ కిడ్.. నీ అందం ముందు బడా బడా హీరోయిన్లు కూడా నథింగ్ అంటున్న నెటిజన్స్

టాలీవుడ్ స్టార్ కిడ్ సితార ఘట్టమనేని తన లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైట్ గాగ్రా చోళిలో ఆమె అందం అందరినీ ఆకట్టుకుంది. నెటిజన్లు ఆమె అందాన్ని ప్రశంసించారు.

Key Points

1

సితార ఘట్టమనేని తన గాగ్రా చోళి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

2

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

4

సితార PMJ Jewels బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.

సితార ఘట్టమనేని యొక్క వైరల్ ఫోటోలు

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని(Sitara Ghattamaneni) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న వయస్సులోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడమే గాక, ఫుల్ పాపులర్ అయిన సితార, ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకుంది. ముఖ్యంగా ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ పీఎంజే (PMJ Jewels)కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటంతో, సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగుతోంది. అతి చిన్న వయస్సులోనే ఇలా ఒక ప్రముఖ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడం సినిమా, ఫ్యాషన్ ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ అయింది. హీరోయిన్ కానప్పటికీ వారికంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియా(Social Media)లో ఈ బ్యూటీకి ఉండే ఫాలోవర్స్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు

ఇదిలా ఉంటే.. సితార నిత్యం సామాజికి మాధ్యమాల్లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సితార తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ గాగ్రా చోళిలో అదిరిపోయే ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఇక వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు నీ అందం ముందు బడా బడా హీరోయిన్లు కూడా నథింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ చిన్నారి ముద్దుగుమ్మ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.

నెటిజన్ల ప్రతిస్పందన

PMJ Jewels బ్రాండ్ అంబాసిడర్

సితార ఘట్టమనేని యొక్క అందం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిన్న వయసులోనే ఆమె సాధించిన విజయం అభినందనీయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.