|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రూ. 17, 555 కోట్ల ఆస్తిపరుడు.. రహస్యంగా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. ప్రెగ్నెంట్ కావడంతో బయటపడ్డ సీక్రెట్

Published: 13-11-2025, 5:30 AM
రూ. 17, 555 కోట్ల ఆస్తిపరుడు.. రహస్యంగా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. ప్రెగ్నెంట్ కావడంతో బయటపడ్డ సీక్రెట్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జూహీ చావ్లా తన రహస్య వివాహం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రూ. 17,555 కోట్ల ఆస్తిపరుడైన జై మెహతాతో ఆమె ప్రేమ, పెళ్లి ప్రయాణం, గర్భంతో ఉన్నప్పుడు సీక్రెట్ ఎలా బయటపడిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

Key Points

1

జూహీ చావ్లా భర్త జై మెహతాకు రూ. 17,555 కోట్ల ఆస్తులున్నాయి.

2

జై మెహతా ప్రతిరోజు లవ్ లెటర్స్ రాసి, పుట్టినరోజున గులాబీ పూలు పంపేవారు.

4

2001లో గర్భంతో ఉన్నప్పుడు ఆమె వివాహం బయటపడింది.

జూహీ చావ్లా భర్త ఆస్తులు

ఇండియాలో పెద్ద మొత్తంలో ఆస్తులు కలిగిన హీరోయిన్ ఎవరో తెలుసా? బాలీవుడ్ బ్యూటీ జూహీ చావ్లా. ఒకప్పుడు హిందీ ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన ఆమె.. కోల్ కతా నైట్ రైడర్స్ పార్టనర్ కూడా. అయితే ఆమె భర్త కూడా తక్కువేమీ కాదండోయ్.. ఆయనకు ఏకంగా రూ. 17,555 కోట్ల ఆస్తులున్నాయట. ఎస్.. ప్రముఖ వ్యాపారస్తుడు జై మెహతా.. జూహీ చావ్లా భర్త. కాగా వారి సీక్రెట్ మ్యారేజ్ గురించి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. జై.. తనకు ప్రతి రోజు లవ్ లెటర్స్ రాసేవాడని.. తన పుట్టినరోజున ట్రక్కు నిండా గులాబీ పూలు పంపించాడని తెలిపింది. వన్ ఇయర్ వరకు వెయిట్ చేయించాకే తన ప్రపోజల్‌కు ఎస్ చెప్పానని.. 1995లో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నామని చెప్పింది. 2001లో ఈ విషయం అందరికి తెలిసిందని.. తను గర్భంతో ఉండటం వల్ల ఈ విషయం బయటపడిందని చెప్పింది.

జై మెహతాతో ప్రేమ, పెళ్లి

ప్రెగ్నెన్సీతో బయటపడ్డ సీక్రెట్

ఈ విధంగా జూహీ చావ్లా తన ప్రేమ, వివాహ బంధాన్ని గోప్యంగా ఉంచడంలో సక్సెస్ అయ్యారు. అయితే ప్రెగ్నెన్సీ వల్ల బయటపడ్డ ఈ రహస్యం, వారి బంధానికి మరింత ఆసక్తిని పెంచిందని చెప్పాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.