
టాలీవుడ్ నటి నభా నటేష్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టైలిష్ డ్రెస్‌లో ఆమె అందం అందరినీ ఆకట్టుకుంటోంది.
Key Points
నభా నటేష్ స్టైలిష్‌గా కనిపిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
బాటీల్ గ్రీన్ కలర్ అవుట్‌ఫిట్‌లో ఆమె అందం ఆకట్టుకుంటోంది.
నెటిజన్లు ‘లవ్ యు బేబీ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నభా నటేష్ తాజా ఫోటోలు
‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అదుగో’(adhugo) చిత్రంలో నటించినప్పటికీ అంతగా ఫేమ్ తెచ్చుకోలేక పోయింది. కానీ లవర్ బాయ్ రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shanker) మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘డిస్కో రాజా’(disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke so Better), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
స్టైలిష్ అవుట్‌ఫిట్ ఆకట్టుకుంటోంది
ప్రస్తుతం నిఖిల్ సరసన ‘స్వయంభు’ మూవీలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బాటీల్ గ్రీన్ కలర్ అవుట్ ఫిట్‌లో స్టైలీష్‌గా రెడీ అయింది. కాటుక కళ్లతో, లిప్స్‌తో రెచ్చగొడుతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు లవ్ యు బేబీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్
A post shared by Nabha Natesh (@nabhanatesh)
నభా నటేష్ యొక్క అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు వచ్చిన మద్దతు చూసి ఆమె సంతోషంగా ఉంది.


