|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: తమన్నా సినిమాకు గ్యాంగ్‌స్టర్ వార్నింగ్! రూ. 2 కోట్లు ఇస్తేనే రిలీజ్ అంట!!

Published: 13-01-2026, 7:15 PM
షాకింగ్: తమన్నా సినిమాకు గ్యాంగ్‌స్టర్ వార్నింగ్! రూ. 2 కోట్లు ఇస్తేనే రిలీజ్ అంట!!
  • తమన్నా సినిమా విడుదలకు గ్యాంగ్‌స్టర్ కూతురి నుండి బెదిరింపులు!
  • సినిమా విడుదల చేయాలంటే రూ. 2 కోట్లు ఇవ్వాలని షేక్ సంచలన డిమాండ్!
  • షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘ఓ రోమియో’ చిత్రం విడుదలపై నీలినీడలు!
  • లీగల్ నోటీసులు పంపిన గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా కుమార్తె!

తమన్నా భాటియా బాలీవుడ్‌లో సత్తా చాటుతుంటే ఊహించని షాక్ తగిలింది. ఆమె నటించిన తాజా చిత్రం విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. అసలేం జరిగిందో తెలుసుకుందాం రండి!

గ్యాంగ్‌స్టర్ కూతురి సంచలన డిమాండ్లు!

తమన్నా భాటియా నటించిన లేటెస్ట్ హిందీ సినిమా ఓ రోమియో. షాహిద్ కపూర్ హీరోగా చేసిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే వివాదంలో ఇరుక్కుంది. ముంబై గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా కుటుంబం నుంచి ఓ రోమియో మూవీని నిలిపివేయాలంటూ వార్నింగ్ వచ్చింది. హుస్సేన్ ఉస్తారా కుమార్తె లీగల్ నోటీసులు పంపండం సంచలనంగా మారింది.

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా హిందీలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తమన్నా భాటియా బాలీవుడ్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ఓ రోమియో. ఈ సినిమాలో హీరోగా షాహిద్ కపూర్ చేశాడు.

తమన్నా సినిమాకు బెదిరింపులు ఎందుకు?

‘ఓ రోమియో’ విడుదలపై నీలినీడలు!

తమన్నా సినిమాకు సంబంధించిన ఈ వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.