|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బెడ్ పై అందాలు ఆరబోస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. లైకులు రావాలంటే సామాన్లు బాగుండాలంటూ కామెంట్స్

Published: 23-06-2025, 12:18 AM
బెడ్ పై అందాలు ఆరబోస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. లైకులు రావాలంటే సామాన్లు బాగుండాలంటూ కామెంట్స్

కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ తన టాలీవుడ్ ప్రయాణంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఆమె అందాలను ప్రశంసిస్తున్నారు.

Key Points

1

అషికా రంగనాథ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బెడ్‌పై ఫోటోలు పోస్ట్ చేసింది.

2

ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

4

అషికా ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' సినిమాలో నటిస్తోంది.

అషికా రంగనాథ్ వైరల్ ఫోటోలు

కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన ‘అమిగోస్’(Amigos) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా కింగ్ నాగార్జున(Nagarjuna) సరసన ‘నా సామి రంగా’(Na Saami Ranga) చిత్రంలో నటించింది. ఈ మూవీలో ఈ భామ, యాక్టింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ప్రస్తుతం ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న ‘విశ్వంభర’(Vishwambhara) సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో తన గ్లామర్ డోస్‌తో అమాంతం కుర్రకారును రెచ్చగొతున్న అషికా తాజాగా తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బెడ్‌పై పడుకొని అందాలు ఆరబోస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. అలాగే చూపించి చూపించనట్టుగా ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారగా.. వాటిని చూసిన నెటిజన్లు నీ సామాన్లు బాగున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link

నెటిజన్ల కామెంట్లు

అషికా సినిమా ప్రయాణం

చివరగా, అషికా రంగనాథ్ సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె నటన, అందంతో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.