|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: వెనుక నుండి ఫోటోలా? ఫోటోగ్రాఫర్లకు ఆయేషా ఖాన్ మాస్ వార్నింగ్!

Published: 14-02-2026, 10:35 PM
షాకింగ్: వెనుక నుండి ఫోటోలా? ఫోటోగ్రాఫర్లకు ఆయేషా ఖాన్ మాస్ వార్నింగ్!
  • ఆయేషా ఖాన్‌కు ఫోటోగ్రాఫర్ల తీరుపై ఆగ్రహం, వెనుక నుంచి ఫోటోలు తీయడంపై ఫైర్!
  • ఫోటోలు తీసే ముందు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలని ఫోటోగ్రాఫర్లకు సూచన!
  • బిగ్ బాస్ హిందీ 17 ఫేమ్ ఆయేషా ఖాన్ టాలీవుడ్‌లోనూ సందడి!
  • సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి ఫోటోగ్రాఫర్ల చొరబాటుపై ఆయేషా ఖాన్ అసహనం.

టాలీవుడ్ హీరోయిన్ ఆయేషా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోటోగ్రాఫర్ల ప్రవర్తనపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

ఆయేషా ఖాన్ ఫైర్.. ఫోటోగ్రాఫర్లకు క్లాస్ పీకిందా?

టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ ఆయేషా ఖాన్ తాజాగా కెమెరామెన్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను వెనుక వైపు నుంచి ఫొటోలు తీయొద్దని, కాస్తా గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని హిందీ సినిమా ఈవెంట్‌లో ఫోటోగ్రాఫర్లను హెచ్చరించారు ఆయేషా ఖాన్. దీంతో ఆయేషా ఖాన్ వార్నింగ్ ఇచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

సినిమా తారలు ఎక్కడికి వెళ్లినా కెమెరా కళ్లు వారిని వెంబడిస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఈ ఉత్సాహం హద్దులు దాటి సెలబ్రిటీల అసహనానికి కారణమవుతుంది. తాజాగా బిగ్ బాస్ హిందీ 17 ఫేమ్, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ ఆయేషా ఖాన్ పాపరాజీల (ఫోటోగ్రాఫర్లు) ప్రవర్తనపై తీవ్రంగా మండిపడ్డారు.

వెనుక నుంచి ఫోటోలు తీస్తే ఊరుకునేది లేదు: ఆయేషా ఖాన్

సెలబ్రిటీలకు ప్రైవసీ లేదా? ఆవేదన వ్యక్తం చేసిన ఆయేషా

ఆయేషా ఖాన్ వార్నింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.