|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మీ కన్యత్వం మీ భర్తకు మాత్రమే.. అందరికీ కాదు.. సంచలనంగా మారిన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సుమన్ కామెంట్స్

Published: 24-06-2025, 12:18 PM
మీ కన్యత్వం మీ భర్తకు మాత్రమే.. అందరికీ కాదు.. సంచలనంగా మారిన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సుమన్ కామెంట్స్

టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ తాజాగా చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. మహిళల డ్రెస్సింగ్, కన్యత్వం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Key Points

1

టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు

2

మహిళల డ్రెస్సింగ్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి

4

సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి

సుమన్ సంచలన వ్యాఖ్యలు

సౌత్ ఇండియా సీనియర్ యాక్టర్ సుమన్.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోగా ఎదిగాడు. తర్వాత విలన్ పాత్రలోనూ మెప్పించిన ఈయన.. ప్రస్తుతం పలు చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. అంతే కాకుండా… ఈ మధ్య కాలంలో కాంట్రవర్షి కామెంట్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమ్మాయిలా డ్రెస్సింగ్‌పై సంచలన కామెంట్స్ చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచాడు ఈ సీనియర్ స్టార్ హీరో. ఈ మేరకు.. ‘మీ కన్యత్వం మీ భర్తకు మాత్రమే.. అందరికీ కాదు.. అది మైండ్‌లో పెట్టుకుని టెంపుల్‌కి ఎలా డ్రెస్ చేసుకోవాలి.. పబ్‌కి ఎలా డ్రెస్ చేసుకోవాలి చూసుకోండి. మీరు మగవాళ్లని డిస్ట్రాక్ట్ చేసి.. మీ వైపు ఎట్రాక్ట్ అయ్యేలా చేసుకుంటున్నారు. ఇంట్లో ఎలా అయినా ఉండండి.. బయటకి వచ్చినప్పుడు డ్రెస్సింగ్ చూసుకోండి’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా వైరల్ అవుతున్నాయి. లింక్

మహిళల డ్రెస్సింగ్‌పై వివాదాస్పద అభిప్రాయాలు

నెట్టింట వైరల్ అవుతున్న కామెంట్స్

సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన వ్యాఖ్యలపై వివిధ రకాల ప్రతిచర్యలు వ్యక్తమవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.