|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

HHVM: ‘వీరమల్లు’ విధ్వంసం.. అదిరిపోయిన ట్రైలర్.. కామెంట్లతో రెచ్చిపోతున్న ఫ్యాన్స్

Published: 03-07-2025, 1:50 AM
HHVM: ‘వీరమల్లు’ విధ్వంసం.. అదిరిపోయిన ట్రైలర్.. కామెంట్లతో రెచ్చిపోతున్న ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్ నటించిన వీరమల్లు సినిమా ట్రైలర్ విడుదలైంది. అద్భుతమైన విజువల్స్, పవన్ కళ్యాణ్ యొక్క పవర్‌ఫుల్ డైలాగ్స్, అభిమానుల స్పందన చూస్తే సినిమాపై అంచనాలు పెరిగాయి.

Key Points

1

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'వీరమల్లు' ట్రైలర్ విడుదలైంది.

2

ట్రైలర్‌లోని అద్భుతమైన విజువల్స్, పవన్ కళ్యాణ్ యొక్క డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

4

జులై 24న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో సినిమా విడుదల కానుంది.

‘వీరమల్లు’ ట్రైలర్ విడుదల

పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ తరుణం రానే వచ్చేసింది. హరిహర వీరమల్లు(Harihara Veeramallu) ట్రైలర్ విడుదలైంది. అనుకున్న సమయానికి సరిగ్గా 11:10 నిమిషాలకు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ట్రైలర్‌లోని విజువల్స్, పవన్ కల్యాణ్ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఔరంగజేబుకు వీరమల్లు ఇచ్చిన వార్నింగ్ సినిమాపై నెక్ట్స్ లెవెల్ హైప్ పెంచాయి. ట్రైలర్ వీక్షించిన అభిమానులంతా సినిమా కోసం వెయిట్ చేయలేకపోతున్నామంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణలు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం(AM Ratnam) నిర్మించారు. నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. వచ్చే జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.

అభిమానుల స్పందన

సినిమా విడుదల తేదీ

వీరమల్లు ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. జులై 24 వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు మంచి స్పందన లభించే అవకాశాలున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.