|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vijay Devarakonda: ‘ఉదయం నుంచి నన్ను ఏడిపించేశారు’.. విజయ్ దేవరకొండ ఎమోషనల్

Published: 31-07-2025, 10:15 AM
Vijay Devarakonda: 'ఉదయం నుంచి నన్ను ఏడిపించేశారు'.. విజయ్ దేవరకొండ ఎమోషనల్

విజయ్ దేవరకొండ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్ డమ్’ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమా విజయవంతం కావడంతో విజయ్ ఎమోషనల్ అయ్యారు. అభిమానుల ప్రేమకు, మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Key Points

1

విజయ్ దేవరకొండ 'కింగ్ డమ్' సినిమా సక్సెస్‌తో ఎమోషనల్ అయ్యారు.

2

సినిమా విజయవంతం కావడంతో అభిమానుల నుండి వచ్చిన స్పందనతో ఆనందం వ్యక్తం చేశారు.

4

ఆగస్టులో అమెరికాలోని అభిమానులను కలుస్తానని ప్రకటించారు.

కింగ్ డమ్ సినిమా సక్సెస్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన యాక్షన్ ‌ థ్రిల్లర్ ‌ కింగ్ ‌ డమ్ ‌. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది . యూఎస్ ‌ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ ‌ టాక్ ‌ ను సొంతం చేసుకుంది . దీంతో కింగ్ ‌ డమ్ ‌ మూవీ అంతా సక్సెస్ సంబురాల్లో మునిగిపోయింది . మూవీకి వస్తున్న రెస్పాన్స్ ‌ చూసి హైదరాబాద్ ‌ లో సక్సెస్ ‌ ప్రెస్ ‌ మీట్ ‌ ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ ‌ చేశారు .

మీ అందరి ప్రేమ , అభిమానం వల్లే ఇదంతా సాధ్యమైందని విజయ్ దేవరకొండ ‍ అన్నారు . మీ సపోర్ట్ ‌ తో మరిన్ని మంచి సినిమాలు చేస్తానని తెలిపారు . ఉదయం నుంచి నాకు ఫోన్ చేసి అన్నా … మనం కొట్టినాం అని ఎంతోమంది నన్ను ఏడిపించేశారని ఎమోషనలయ్యారు . మా మేనేజర్ ‌ అనురాగ్ ‌ సైతం ఏడ్చేశారు . ఈ సినిమా విజయంతో నాకు బిగ్ రిలీఫ్ దక్కింది . నా వెనుక మీరు ఎంతమంది ఉన్నారో చూస్తూనే ఉన్నా .. నా ఫ్యాన్స్ అందరి ప్రేమ , ఆదరణ వెలకట్టలేనిది అన్నారు . యూఎస్ ‌ ఫ్యాన్స్ ‌ ను తప్పకుండా కలుస్తా .. ఆగస్టులో అమెరికాకు వస్తా అని విజయ్ దేవరకొండ వెల్లడించారు .

విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పందన

అభిమానులకు కృతజ్ఞతలు

విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ సినిమా విజయంతో ఎంతో సంతోషంగా ఉన్నారు. అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.