
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండపై ఊహించని విధంగా పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో లాయర్ కిషన్ చౌహన్ ఫిర్యాదు చేశారు. రెట్రో సినిమా ఈవెంట్ లో ఆదివాసులను అవమానించారని ఆరోపణ.
Key Points
విజయ్ దేవరకొండపై పోలీసు కేసు నమోదు.
హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.
లాయర్ కిషన్ చౌహన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు.
రెట్రో సినిమా ఈవెంట్ లో ఆదివాసులను అవమానించారన్న ఆరోపణ.
ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ పై పోలీస్ కేసు నమోదు అయిందని సమాచారం అందుతోంది. హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో… విజయ్ దేవరకొండ పైన ఫిర్యాదు అందింది. ఆ పోలీస్ స్టేషన్ లో లాయర్ కిషన్ చౌహన్… హీరో విజయ్ దేవరకొండపై ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదు మేరకు… ఎస్ ఆర్ నగర్ పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. రెట్రో సినిమా ఈవెంట్ లో ఆదివాసులను విజయ్ దేవరకొండ అవమానించారని… ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించారు లాయర్ కిషన్ లాల్ చౌహన్. ఇక లాయర్ కిషన్ ఇచ్చిన ఫిర్యాదు పై… కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
లాయర్ కిషన్ చౌహన్ ఫిర్యాదు
రెట్రో ఈవెంట్ లో ఆరోపణలు
ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది. విజయ్ దేవరకొండపై ఉన్న ఆరోపణల గురించి మరిన్ని వివరాలు వెలువడే వరకు వేచి చూడాల్సి ఉంది.


