|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ డైవర్స్: 250 కోట్లతో క్లోజ్? ఇది నిజంగా షాకింగ్ న్యూస్!

Published: 04-03-2026, 6:35 AM
విజయ్ డైవర్స్: 250 కోట్లతో క్లోజ్? ఇది నిజంగా షాకింగ్ న్యూస్!
  • విజయ్, సంగీత విడాకుల వ్యవహారం కోర్టు బయటే సెటిల్ చేసుకునే ఆలోచనలో విజయ్!
  • సంగీత, పిల్లల భవిష్యత్తు కోసం భారీగా 250 కోట్ల రూపాయలు ఇవ్వడానికి విజయ్ సిద్ధం?
  • విడాకుల పిటీషన్ లో విజయ్ వేరే అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడని సంగీత ఆరోపణ!
  • తమిళనాడు ఎన్నికల వేళ విజయ్ విడాకుల వ్యవహారం సంచలనంగా మారింది.

తమిళ స్టార్ హీరో విజయ్ విడాకుల వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భార్య సంగీతతో విడాకులు తీసుకోబోతున్నాడనే వార్త అభిమానులను షాక్ కి గురిచేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

విజయ్ విడాకుల వెనుక అసలు కారణం ఇదేనా?

విజయ్ విడాకుల కేసు కోర్టు బయటే సెటిల్ చేసుకుంటారని రూమర్స్ తమిళనాట సంచలనంగా విజయ్ డైవర్స్ కేసు

Vijay : తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ నుంచి తన భార్య సంగీత విడాకులు కావాలంటూ కోర్టుకెళ్లిన సంగతి తెలిసిందే. త్వరలో తమిళనాడు ఎన్నికలు రాబోతున్న సమయంలో ఇలా విజయ్ భార్య విడాకులు కోరడం, అతని కొడుకు డైరెక్టర్ సంజయ్ సోషల్ మీడియాలో నాన్న విజయ్ ని అన్ ఫాలో చేయడంతో సంచలనంగా మారింది.

250 కోట్లతో సెటిల్మెంట్ నిజమేనా?

విజయ్ ఒక అమ్మయితో సన్నిహితంగా ఉంటున్నాడు అంటూ సంగీత డివోర్స్ పిటీషన్ లో పేర్కొనడం గమనార్హం. ఇప్పటివరకు విజయ్ దీనిపై స్పందించలేదు. తాజాగా తమిళనాట విజయ్ డివోర్స్ గురించి ఓ వార్త వినిపిస్తుంది. కోర్టులో కాకుండా బయటే విజయ్ తన భార్యతో ఈ డివోర్స్ కేసు సెటిల్ చేసుకోవాలని భావిస్తున్నట్టు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కోర్టు బయటే సమస్య పరిష్కారం?

ఈ డివోర్స్ కి గాను విజయ్ ఈ సమస్యని మరింత పెద్దది చేయకుండా తన భార్య సంగీత, జేసన్ సంజయ్, సాషాల భవిష్యత్తు కోసం భారీ మొత్తంలో 250 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడని రూమర్స్ వస్తున్నాయి. ఇలా భారీ మొత్తం ఇచ్చి విజయ్ కోర్టు బయటే తన విడాకుల సమస్యని సెటిల్ చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై అయినా విజయ్ కానీ, విజయ్ టీమ్ కానీ స్పందిస్తారేమో చూడాలి.

విజయ్ విడాకుల వార్త కోలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై విజయ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.