|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వివో X200 ధర చూస్తే షాక్ అవుతారు! ఈ డీల్ మళ్లీ రాదు, త్వరపడండి!

Published: 08-07-2026, 4:45 AM
వివో X200 ధర చూస్తే షాక్ అవుతారు! ఈ డీల్ మళ్లీ రాదు, త్వరపడండి!

వివో లవర్స్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో Vivo X200 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్‌లతో కలిపి కేవలం రూ. 58,899కే సొంతం చేసుకోవచ్చు. ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్‌ను మిస్ చేసుకోకండి.

Key Points

1

ఫ్లిప్‌కార్ట్‌లో వివో X200పై రూ. 4,000 నేరుగా తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌లతో మరింత తక్కువ.

2

మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్, 16GB ర్యామ్, 1TB స్టోరేజ్‌తో వస్తుంది.

4

IP69 సర్టిఫికేషన్‌తో వాటర్, డస్ట్ ప్రొటెక్షన్, కేవలం రూ. 58,899కే సొంతం.

వివో X200 డీల్ వివరాలు

Vivo X200 Discount : వివో లవర్స్ మీకోసమే.. వివో x200 ఫోన్ చౌకైన ధరకే లభిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 60వేల కన్నా చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఫీచర్ల పరంగా చూస్తే.. బ్యాక్ సైడ్ ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

ఈ డీల్ లిమిటెడ్ టైమ్ వరకే ఉంటుంది. వివో X200 ఫోన్ కోసం చూస్తుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఫ్లిప్‌కార్ట్‌లో వివో X200 డీల్ (Vivo X200 Discount) ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో వివో X200 డీల్ : వివో X200 ఫోన్ అసలు ధర రూ. 65,999 ఉండగా ఇప్పుడు కేవలం రూ. 61,999కే లభిస్తోంది. అంటే.. రూ. 4వేలు నేరుగా తగ్గింపుతో లభిస్తోంది. అలాగే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈ వివో ఫోన్ ధర రూ. 3,100 వరకు తగ్గించుకోవచ్చు. దాంతో ధర రూ. 58,899కి తగ్గుతుంది.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ నెలకు కేవలం (36 నెలలకు) రూ. 2,180 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే ఇంకా తగ్గింపు పొందవచ్చు. మీ పాత మోడల్ బ్రాండ్, పర్ఫార్మెన్స్ ఆధారంగా రూ. 43,650 వరకు తగ్గింపుతో పొందవచ్చు.

Read Also : Samsung Galaxy A27 5G : కొత్త శాంసంగ్ 5G ఫోన్ చూశారా? AI ఫీచర్లతో కిర్రాక్ పుట్టిస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర జస్ట్..!

అద్భుతమైన వివో X200 స్పెసిఫికేషన్లు

వివో X200 స్పెసిఫికేషన్లు : వివో X200లో 6.67-అంగుళాల అమోల్డ్ స్క్రీన్ ఉంది. HDR10+ 120Hz వరకు స్పీడ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,800mAh బ్యాటరీ కూడా ఉంది.

ఈ వివో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో వస్తుంది. 16GB వరకు ర్యామ్, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్ అందిస్తుంది. వాటర్, డస్ట్ నుంచి ఫోన్ ప్రొటెక్ట్ చేసేందుకు ఈ స్మార్ట్‌ఫోన్ IP69 సర్టిఫికేషన్‌ అందిస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే.. : వివో X200 బ్యాక్ సైడ్ ట్రిపుల్-కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ ప్రియుల కోసం 32MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.

వివో ఎక్స్200 కొనాలా? వద్దా? : వివో X200 ఫోన్ ప్రీమియం కెమెరా సెంట్రలైజడ్ ఫోన్.ఈ ఫోన్ కేవలం రూ. 58,899కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ కాకుండా మరో బ్రాండ్ ఫోన్ కోసం చూస్తుంటే మోటోరోలా సిగ్నేచర్, షియోమీ 17T, వన్‌ప్లస్ 15R వంటి ఫోన్లలో ఏదైనా కొనేసుకోవచ్చు.

1. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 60వేల లోపు వివో X200 కొనడం సరైనదేనా? అవును.. రూ. 60వేల లోపు ధరకే వివో X200 ప్రీమియం డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, అద్భుతమైన కెమెరాలు, లాంగ్ బ్యాటరీ లైఫ్‌ అందిస్తుంది.

ఈ ఫోన్ కొనాలా? వద్దా?

2. వివో X200 పై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ఏమిటి? ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌ ప్రకారం.. వివో X200 ధరను రూ. 60వేల కన్నా తక్కువకే వస్తుంది. అదనపు బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ధర ఇంకా తగ్గుతుంది.

3. వివో X200 ముఖ్య ఫీచర్లు ఏంటి? వివో ఎక్స్200 ఫ్లాగ్‌షిప్ మీడియాటెక్ ప్రాసెసర్, హై రిఫ్రెష్ రేట్ AMOLED డిస్‌ప్లే, ZEISS సపోర్టు కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, భారీ బ్యాటరీతో లాంగ్ లైఫ్ అందిస్తుంది

4. ఇతర ఫోన్‌లతో పోలిస్తే వివో X200 కొనాలా? వద్దా? ఫ్లాగ్‌షిప్-లెవల్ పర్ఫార్మెన్స్, ప్రీమియం కెమెరా సామర్థ్యాలు, డిస్‌ప్లే అద్భుతంగా ఉంది. ఇతర ఫోన్లతో గట్టి పోటీనిస్తుంది. ఈ ధర సెగ్మెంట్‌లో బెస్ట్ ఆప్షన్లలో ఒకటి.

5. మీరు వివో ఎక్స్200ను కొనాలా? భారీ సేల్ కోసం ఆగాలా? వివో ఎక్స్200ను రూ. 60వేల లోపు ధరకే కొనేందుకు ఇది బెస్ట్ టైమ్. అయితే, మీకు వెంటనే కొత్త ఫోన్ అవసరం లేకుంటే పండుగ సేల్స్ వరకు ఆగొచ్చు. అప్పుడు అయితే భారీ డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లు పొందవచ్చు.

వివో X200 అద్భుతమైన కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్‌తో కూడిన ప్రీమియం ఫోన్. ఈ డీల్‌తో ఇది మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ బెస్ట్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకొని, మీ డ్రీమ్ ఫోన్‌ను తక్కువ ధరకే పొందండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.