|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వాలు కళ్లతో వయ్యారంగా చూస్తూ మెస్మరైజ్ చేస్తున్న యంగ్ బ్యూటీ.. ఉఫ్.. మాటల్లేవంతే అంటూ కామెంట్స్

Published: 13-06-2025, 11:43 PM
వాలు కళ్లతో వయ్యారంగా చూస్తూ మెస్మరైజ్ చేస్తున్న యంగ్ బ్యూటీ.. ఉఫ్.. మాటల్లేవంతే అంటూ కామెంట్స్

‘గంగోత్రి’ చిత్రంతో పరిచయమైన కావ్య కళ్యాణ్ రామ్, ‘మసూద’ మరియు ‘బలగం’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Key Points

1

కావ్య కళ్యాణ్ రామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరెంజ్ డ్రెస్‌లో ఫోటోలు షేర్ చేసింది.

2

ఆమె వాలు కళ్లతో వయ్యారంగా చూస్తూ మెస్మరైజ్ చేసింది.

4

నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.

కావ్య కళ్యాణ్ రామ్ యొక్క తాజా ఫోటోలు

‘గంగోత్రి’(Gangothri) సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyanram) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హీరోయిన్‌గా చిత్రాలు చేస్తుంది. అలా ‘మసూద’(Masuda) మూవీతో హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయం అయి తన నటనతో మెప్పించింది. ఆ తర్వాత డైరెక్టర్ వేణు(Venu) దర్శకత్వంలో వచ్చిన ‘బలగం’(Balagam) మూవీతో మరింత విజయం సాధించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

దీంతో నిత్యం సోషల్ మీడియా(Social Media)లో తన గ్లామర్‌తో కుర్రకారుకు హీటెక్కిస్తూ నెట్టింట తెగ రచ్చ చేస్తుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా కావ్య తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని దర్శనమిచ్చింది. తన వాలు కళ్లతో వయ్యారంగా చూస్తూ మెస్మరైజ్ చేసింది. ఇక ఈ పిక్స్‌కు మిర్చి ఎమోజీని యాడ్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఉఫ్.. మాటల్లేవంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు

నెటిజన్ల స్పందన

కావ్య కళ్యాణ్ రామ్ యొక్క అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఆమె అందానికి ముగ్ధులవుతున్నారు. ఆమె భవిష్యత్ కెరీర్‌కు శుభాకాంక్షలు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.