
ఇవాళ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో 11 సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి! వీటిలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి. పొలిటికల్ థ్రిల్లర్స్, రొమాంటిక్ డ్రామాలు, కామెడీ చిత్రాలు ఉన్నాయి.
Key Points
నేడు 11 సినిమాలు ఓటీటీలో విడుదల!
6 సినిమాలు ప్రత్యేక ఆకర్షణ!
వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల!
ఓటీటీలో విడుదలైన సినిమాలు
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో పొలిటికల్ మిస్టరీ, రొమాంటిక్ థ్రిల్లర్, కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి.
ఇవన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ , జియో హాట్‌స్టార్, జీ5, సన్ ఎన్ఎక్స్‌టీ వంటి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
ది డిప్లమాట్ (తెలుగు డబ్బింగ్ హిందీ పొలిటికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- మే 09
ది రాయల్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 09
నొన్నాస్ (అమెరికన్ కామెడీ చిత్రం)- మే 09
ప్రత్యేకమైన 6 సినిమాలు
ఏ డెడ్లీ అమెరికన్ మ్యారేజ్ (ఇంగ్లీష్ ట్రూ డాక్యుమెంటరీ చిత్రం)- మే 09
మాలా ఇన్‌ఫ్లుయెన్సియా (స్పానిష్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- మే 09
గ్రామ చికిత్సాలయ్ (హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 09
పోకర్ ఫేస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 09
కాలమేగా కరిగింది? (తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా)- సన్ ఎన్‌ఎక్స్‌టీ ఓటీటీ- మే 09
తెలుగు సినిమాల వివరాలు
బొహురుపి (బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- జీ5 ఓటీటీ- మే 09
అస్త్రం (తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- ఆహా తమిళ్ ఓటీటీ- మే 09
లాంగ్ వే హోమ్ (ఇంగ్లీష్ రోడ్ జర్నీ వెబ్ సిరీస్)- యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- మే 09
ఇలా ఇవాళ (మే 09) ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో తెలుగు రొమాంటిక్ డ్రామా మూవీ కాలమేగా కరిగింది, జాన్ అబ్రహం నటించిన తెలుగు డబ్బింగ్ పొలిటికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ది డిప్లమాట్, భూమి పెడ్నేకర్-ఇషాన్ ఖట్టర్- నోరా ఫతేహి యాక్ట్ చేసిన రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్ ది రాయల్స్ చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
వీటితోపాటు బోహురుపి, అస్త్రం వంటి సినిమాలు, పంచాయత్ వెబ్ సిరీస్ మేకర్స్ నుంచి వచ్చిన గ్రామ చికిత్సాలయ్ సిరీస్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన 11లో మొత్తంగా ఆరు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, మూడు మాత్రమే తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
మొత్తం 11 సినిమాలు ఓటీటీలో విడుదల కావడంతో ఈ రోజు సినిమా ప్రేమికులకు పండగే. విభిన్న రకాల సినిమాలు అందుబాటులో ఉండటం ప్రత్యేకం.


