|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నేను ఐశ్వర్యా రాయ్ కంటే అందగత్తెను.. నటి సంచలనం

Published: 07-09-2025, 10:43 AM
నేను ఐశ్వర్యా రాయ్ కంటే అందగత్తెను.. నటి సంచలనం

హిందీ బిగ్ బాస్ 19 లో పాల్గొంటున్న తాన్యా మిట్టల్ తన ధైర్యమైన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఐశ్వర్యా రాయ్ కంటే తాను అందంగా ఉంటానని ఆమె ప్రకటించడంతో వివాదం రేగింది.

Key Points

1

తాన్యా మిట్టల్ హిందీ బిగ్ బాస్ 19 కంటెస్టెంట్.

2

ఐశ్వర్యా రాయ్ కంటే తాను అందంగా ఉంటానని తాన్యా ప్రకటన.

4

సోషల్ మీడియాలో తాన్యా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

తాన్యా మిట్టల్ సంచలన వ్యాఖ్యలు

హిందీ బిగ్ బాస్ 19 కంటెస్టెంట్ తాన్యా మిట్టల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోజుకో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోతుంది. తన ఇల్లు సెవన్ స్టార్ హోటల్ కంటే బాగుంటుందని.. ఇంటి ముందు ఏ స్టార్ హీరో ఇల్లు కూడా పనికి రాదన్నట్లు కామెంట్స్ చేసింది. తాను ఎప్పుడూ చీరలోనే ఉంటానని.. బాత్రూమ్‌లో కూడా అలాగే ఉంటానని చెప్పిన భామ.. తన బాడీగార్డులు కుంభమేళాలో వందలాది మందిని కాపాడారని తెలిపింది. ఈ క్రమంలో గతంలో చేసిన కామెంట్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో తాను ఐశ్వర్యా రాయ్ కంటే బ్యూటిఫుల్‌గా ఉంటానని చెప్పిన తాన్యా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. ఈమె అంబానీ ఫ్యామిలీ కన్నా రిచ్ అనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

సోషల్ మీడియాలో వైరల్

ఐశ్వర్యా రాయ్ తో పోలిక

తాన్యా మిట్టల్ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆమె ప్రకటనలు నెటిజన్ల నుండి వివిధ రకాల స్పందనలను పొందుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.