|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటూ ఆ స్టార్ హీరోతో ఉన్న ఫొటో షేర్ చేసిన అడివి శేష్.. పోస్ట్ వైరల్

Published: 12-05-2025, 9:29 AM
బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటూ ఆ స్టార్ హీరోతో ఉన్న ఫొటో షేర్ చేసిన అడివి శేష్.. పోస్ట్ వైరల్

టాలీవుడ్ నటుడు అడివి శేష్ తన సోషల్ మీడియా ఖాతాలో నటుడు నానితో ఉన్న ఫోటోను పంచుకున్నాడు. ‘బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్’ అనే క్యాప్షన్‌తో పంచుకున్న ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఇటీవల విడుదలైన హిట్-3 చిత్రంలో వీరు కలిసి నటించిన సంగతి తెలిసిందే.

Key Points

1

అడివి శేష్ తన సోషల్ మీడియాలో నానితో ఉన్న ఫొటోను షేర్ చేశాడు.

2

ఫొటోతో పాటు 'బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్' అని క్యాప్షన్ రాశాడు.

4

ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అడివి శేష్ సోషల్ మీడియా పోస్ట్

టాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్ సినిమాలు అందించడంలో హీరో అడివి శేష్ ముందుంటాడు. ప్రతి సినిమాకు ఎంతో కేర్ తీసుకుని, వెరైటీ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు రావడం వల్లనే ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆయన గూఢచారి 2 (Goodachari 2) , డెకాయిట్ వంటి రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.

నానితో ఉన్న ఫొటో వైరల్

ఇదిలా ఉంటే.. అడివి శేష్ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆయన ఎక్స్(X) వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టాడు. స్టార్ హీరో నానితో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్’ అని రాసుకొచ్చాడు. కాగా వీరిద్దరి కలిసి రీసెంట్‌గా హిట్-3 మూవీలో నటించిన సంగతి తెలిసిందే. అయితే నాని హీరోగా నటిస్తే అడివి శేష్ మాత్రం కామియో రోల్ ప్లే చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

హిట్-3 చిత్రం తర్వాత ఈ పోస్ట్

A post shared by Sesh Adivi (@adivisesh)

అడివి శేష్ మరియు నాని మధ్య ఉన్న స్నేహం ఈ ఫోటో ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. హిట్-3 చిత్రం తర్వాత వీరిద్దరి మధ్య ఉన్న బంధం అభిమానులను ఆకట్టుకుంటోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.