
📌 Key Points
- నందమూరి బాలకృష్ణ హీరోగా ‘అఖండ 2’ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ‘అఖండ 2’ టికెట్ ధరల పెంపునకు అనుమతించాయి.
- డిసెంబర్ 11న ప్రీమియర్ షోలకు కూడా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.
- తాజాగా ‘అఖండ 2’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, టికెట్ ధరల వివరాలు వెల్లడి.
నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న ‘అఖండ 2’ సినిమా డిసెంబర్ 12న విడుదల కానుంది. పలు వాయిదాల తర్వాత వస్తున్న ఈ సినిమాకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ ధరల పెంపునకు అనుమతించాయి. తాజాగా, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.
అఖండ 2 విడుదల తేదీ, ప్రీమియర్ షోలు
Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న అఖండ 2(Akhanda 2) ఎట్టకేలకు విడుదల అవుతోంది. పలు వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే అఖండ 2 సినిమా టికెట్ ధరల పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరోసారి అనుమతులు ఇచ్చాయి. ముందుగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేయగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ ధరల పెంపునకు అవకాశం కలిపించింది. డిసెంబర్ 11న ప్రీమియర్ షోలకు కూడా రెండు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. తాజాగా, అఖండ 2 అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మరి రెండు రాష్ట్రాలలో టికెట్ ధరలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
Meenakshi Chaudhary: ఆ హీరోతో రిలేషన్, త్వరలో పెళ్లి.. ఇవన్నీ కామనే కదా.. క్లారిటీ ఇచ్చేసిన మీనాక్షి
అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం
ఏపీ, తెలంగాణాలో టికెట్ ధరల వివరాలు
‘అఖండ 2’ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అభిమానుల ఆసక్తి పెరుగుతోంది. టికెట్ ధరల పెంపు, అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి.


