|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బికినీలో బోల్డ్‌గా రెచ్చిపోయిన అక్కినేని కోడలు.. మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయిగా అంటూ కామెంట్స్

Published: 30-05-2025, 2:56 AM
బికినీలో బోల్డ్‌గా రెచ్చిపోయిన అక్కినేని కోడలు.. మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయిగా అంటూ కామెంట్స్

అక్కినేని కోడలు శోభిత ధూళిపాళకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బికినీ ధరించి సముద్రంలో ఆనందిస్తున్న శోభిత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం.

Key Points

1

శోభిత ధూళిపాళ బికినీలో సముద్రంలో ఎంజాయ్ చేస్తున్న వీడియో వైరల్

2

నాగ చైతన్య భార్యగా శోభిత సోషల్ మీడియాలో యాక్టివ్

4

వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశం అవుతోంది

శోభిత ధూళిపాళ వైరల్ వీడియో

అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ తెలుగు అమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్‌(Bollywood0లో బాగా ఫేమ్ తెచ్చుకుంది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ డమ్ అందుకుంది. తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. అక్కినేని హీరో నాగ చైతన్య(Naga Chaitanya).. సమంత(Samantha)తో విడాకులు తీసుకున్న తర్వాత అతనితో ప్రేమలో పడింది.

అంతేకాకుండా చైతన్యతో చెట్టాపట్టాలేసుకుని వేకెషన్స్, హోటల్స్‌కి కూడా వెళ్ళింది. అయితే ఆ ఫొటోస్ కాస్తా నెట్టింట బయటపడటంతో వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. కానీ వీరిద్దరూ ఆ విషయం పై స్పందించలేదు. కానీ డైరెక్ట్ ఎంగేజ్‌మెంట్(Engagement) చేసుకుని బిగ్ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత రీసెంట్‌గా మ్యారేజ్(Marriage) చేసుకుని భార్యా భర్తలు అయ్యారు. ఇక అప్పటినుంచి అక్కినేని కోడలు స్టేటస్‌తో పాటు భర్తతో ఎంజాయ్ చేస్తుంది శోభిత.

నెటిజన్ల స్పందనలు

అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో శోభితకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. వైరల్ అవుతున్న వీడియోలో శోభిత బ్లాక్ కలర్ బికినీలో సముద్రం మధ్యలో బాగా ఎంజాయ్ చేస్తుంది. బోల్డ్‌గా ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. ఈ వీడియో చూసిన నెటిజన్లు అక్కినేని కోడలికి మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో చర్చ

A post shared by Filmy Censor (@filmycensor)

శోభిత ధూళిపాళ బోల్డ్ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నెటిజన్ల నుండి విభిన్న రకాల స్పందనలు వస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.