
టాలీవుడ్‌లో లైగర్ సినిమాతో పరిచయమైన అనన్య పాండే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను పంచుకుంది. ‘ఫైనల్ టచెస్’ అంటూ ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Key Points
అనన్య పాండే తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోలు షేర్ చేసింది.
ఫైనల్ టచెస్ అంటూ ఆమె ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.
గాడ్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ డాల్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
అనన్య పాండే తాజా ఫోటో షూట్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘లైగర్’(Liger) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ చిత్రం అనుకున్నంతగా విజయం సాధించలేదు. దీంతో టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసి బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ అడపా దడపా సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది.
నెటిజన్ల ప్రశంసలు
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా అనన్య పాండే తన ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ఫైనల్ టచెస్ అండ్ దాని గురించి కొంచెం అంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోస్ షేర్ చేసింది. అలాగే తన క్యూట్ పిక్స్‌ను కూడా పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. గాడ్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ డాల్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ఫోటోలు
A post shared by Ananya 🌙 (@ananyapanday)
అనన్య పాండే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె అందాలకు ప్రశంసలు కురుస్తున్నాయి. నెటిజన్లు ఆమెను గాడ్ క్రియేట్ చేసిన అందమైన బొమ్మ అని అభివర్ణిస్తున్నారు.


