|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కారుపై పడుకొని అలాంటి పోజులు.. జూనియర్ సమంత ఘాటు అందాలు.. అయ్య బాబోయ్ తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్స్

Published: 24-06-2025, 5:27 AM
కారుపై పడుకొని అలాంటి పోజులు.. జూనియర్ సమంత ఘాటు అందాలు.. అయ్య బాబోయ్ తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్స్

టీవీ యాంకర్ మరియు నటి అషు రెడ్డి తన తాజా ఫోటోలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆమె ధరించిన దుస్తులు మరియు ఆమె పోజులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Key Points

1

అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఘాటు ఫోటోలు షేర్ చేసింది.

2

బ్లాక్ టాప్, బ్లాక్ అండ్ వైట్ బాటమ్, హై హీల్స్‌తో అందాలను ఆరబోసింది.

4

నెటిజన్లు ఆమె అందాలను చూసి ఫిదా అయ్యారని కామెంట్స్ చేస్తున్నారు.

అషు రెడ్డి ఘాటు ఫోటోషూట్

జూనియర్ సమంతగా పాపులారిటీ తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అషు రెడ్డి(Ashu Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలతో పాటు సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర‌లతో కూడా మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియా(Social Media)లో మాత్రం ఈ భామ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో బిగ్‌బాస్(Bigg Boss) సీజన్-3 లోకి అడుగుపెట్టింది. అక్కడ తన గ్లామర్‌ ట్రీట్‌తో అదరహో అనిపించింది. కానీ గేమ్ పరంగా ఓకే ఓకే అనిపించుకుంది. దీంతో ఫైనల్ వరకు వెళ్లలేక బయటికి వచ్చేసింది.ప్రస్తుతం ఈ చిన్నది పలు టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా ఉంటుంది.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో అషు రెడ్డి చూపించే గ్లామర్ డోసు చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా అషు తన ఇన్‌స్టా(Instagram)లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ టాప్ బ్లాక్ వైట్ కలర్ బాటమ్ వేసుకుంది. అలాగే హై హీల్స్ వేసుకుని ఘాటుగా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. లోపల వేసుకున్న ఇన్నర్ వేర్ కనిపించేలా దర్శనమిచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు అంత అందం చూసి తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు

నెటిజన్ల స్పందన

అషు రెడ్డి గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తున్నాయి. నెటిజన్లు ఆమె అందాలకు ఫిదా అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు వైరల్ గా మారడం గమనార్హం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.