
📌 Key Points
- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రోమో రిలీజ్!
- దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్.. పవన్ కళ్యాణ్ స్వాగ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- ప్రోమోలోనే అరాచకం.. ఇక ఫుల్ సాంగ్ వస్తే రికార్డులు బద్దలే!
- ఫిబ్రవరి 22న ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ ఫుల్ సాంగ్ విడుదల.. పవన్ ఫ్యాన్స్ కు పండగే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో పవన్ కళ్యాణ్ స్వాగ్ తో ఒక ఊపు ఊపేస్తోంది. సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
పవన్ కళ్యాణ్ స్వాగ్ అంటే ఇదే మరి!
Aura Of Ustaad: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ‘ఆరా ఆఫ్ ఉస్తాద్(Aura Of Ustaad)’ సింగ్ ప్రోమో వచ్చేసింది. గత వారం రోజులుగా ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ ఈ సాంగ్ గురించి ఒక రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తున్నారు. దాంతో, ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ పవన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమో కేవలం పవన్ కళ్యాణ్ స్వాగ్ ను చూపిస్తూ కట్ చేశారు. దేవి ఇచ్చిన మ్యూజిక్ కి పవన్ కళ్యాణ్ అలా నడిచొస్తుంటే నెక్స్ట్ అరాచకంగా ఉంది. ప్రోమోనే ఈ రేంజ్ లో ఉంది అంటే ఫుల్ సాంగ్ నెక్స్ట్ లెవల్లో ఉండబోతుంది అని క్లియర్ గా అర్థమవుతోంది. ఇక ఈ ఆరా ఆఫ్ ఉస్తాద్ ఫుల్ సాంగ్ ఫిబ్రవరి 22న విడుదల కానుంది.
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో ఊర మాస్!
ఫిబ్రవరి 22న ఫుల్ సాంగ్ రిలీజ్.. ఫ్యాన్స్ కు పండగే!
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో రికార్డులు కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్ రిలీజ్ అయ్యాక మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి.


