|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

BSNL బంపర్ ఆఫర్! రూ.485తో అన్‌లిమిటెడ్ డేటా, కాలింగ్! త్వరపడండి!

Published: 23-03-2026, 7:05 AM
BSNL బంపర్ ఆఫర్! రూ.485తో అన్‌లిమిటెడ్ డేటా, కాలింగ్! త్వరపడండి!
  • రూ. 485 ప్లాన్‌తో రోజుకు 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి.
  • ఈ ప్లాన్ ద్వారా 72 రోజుల వ్యాలిడిటీతో 500MB అదనపు డేటా పొందవచ్చు.
  • అధిక డేటా అవసరమయ్యే యూజర్లకు ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  • ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త! రూ. 485 రీఛార్జ్ ప్లాన్‌తో రోజుకు 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రూ. 485 ప్లాన్ వివరాలు

BSNL Recharge Offer: బీఎస్ఎన్ఎల్ రూ. 485 రీఛార్జ్ ప్లాన్ ద్వారా రోజుకు 2.5G డెయిలీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

BSNL Recharge Offer: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్. సరసమైన ధరలో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్‌ ఎక్కువ వ్యాలిడిటీతో పాటు ఎక్కువ డేటాను కూడా అందిస్తోంది.

ప్రైవేట్ టెల్కో ధరలు టారిఫ్ ధరల పెంచుతుంటే వర్క్-ఫ్రమ్-హోమ్, ఆన్‌లైన్ క్లాసులు లేదా హై-స్పీడ్ వీడియో స్ట్రీమింగ్ కోసం ఎక్కువ డేటా అవసరమయ్యే యూజర్లకు బీఎస్ఎన్ఎల్ ఈ అద్భుతమైన ప్లాన్ అందిస్తోంది.

డేటా మరియు కాలింగ్ బెనిఫిట్స్

రోజువారీ 2.5GB హై-స్పీడ్ డేటా : బీఎస్ఎన్ఎల్ రూ. 485 ప్లాన్‌ ద్వారా అద్భుతమైన కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్యాక్ ద్వారా రోజుకు రోజుకు 2.5GBను పొందవచ్చు. 500MB అదనపు డేటా పొందవచ్చు. మొత్తం 72 రోజుల వ్యాలిడిటీతో ఈ అదనపు డేటా, సోషల్ మీడియా, యూట్యూబ్, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై ఎక్కువ సమయం గడిపే వారికి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. హై-స్పీడ్ ఇంటర్నెట్ కోరుకునే బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అద్భుతంగా ఉంటుంది.

Read Also : TVS Ronin Sales : కొత్త బైక్ కొంటున్నారా? TVS నుంచి సరికొత్త బైక్ వస్తోంది.. కేఫ్ రేసర్ వేరియంట్ ఫీచర్లు, ధర వివరాలు

ఆఫర్ వ్యాలిడిటీ వివరాలు

లాంగ్ వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్ : ఈ ప్లాన్ కేవలం డేటా మాత్రమే కాదు.. లాంగ్ వ్యాలిడిటీ కోరుకునేవారికి బెస్ట్ ప్లాన్. కేవలం రూ. 485కే 72 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. దేశంలో మీరు ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. లోకల్ కాల్స్ లేదా STD కాల్స్ ఏదైనా ఫ్రీగా చేసుకోవచ్చు. రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ పొందవచ్చు.

మార్చి 31, 2026 లాస్ట్ డేట్ : బీఎస్ఎన్ఎల్ 500MB అదనపు డేటా బోనస్ ఆఫర్ లిమిటెడ్ టైమ్ అందిస్తోంది. ఈ అద్భుతమైన బెనిఫిట్స్ కోసం మార్చి 31, 2026 లోపు రీఛార్జ్ చేసుకోవాలి. ఈ తేదీ దాటాక రీఛార్జ్ చేస్తే పాత డేటా బెనిఫిట్స్ మాత్రమే పొందుతారు. బీఎస్ఎన్ఎల్ రూ. 485 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2.5GB డేటా, 72 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఎక్కువ డేటా వాడేవారికి అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్.

బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ రూ. 485 ప్లాన్ ఎక్కువ డేటా వినియోగించేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మార్చి 31లోపు రీఛార్జ్ చేసుకుని ఈ ఆఫర్‌ను పొందండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.