|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మకర రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు, పరిహారాలు

Published: 17-03-2026, 1:05 AM
మకర రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు, పరిహారాలు
  • మే 2026లో ఆర్థిక లాభాలు, నూతన కార్యక్రమాలలో పాల్గొంటారు.
  • జూన్ 2026లో ప్రమోషన్లు, ధనలాభం, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
  • ఆగస్టు 2026 వ్యాపారస్తులకు లాభదాయకం, భార్యాభర్తల అనురాగాలు పెరుగుతాయి.
  • అక్టోబర్ 2026లో కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు.

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులు మకర రాశి వారి జీవితంపై ఎటువంటి ప్రభావం చూపుతాయో చూద్దాం.

పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి ఫలితాలు

పరాభవ నామ సంవత్సరం కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఇక విశ్వావసు నామ సంవత్సరంలోకి వచ్చేసే సమయం ఆసన్నమవుతోంది. పరాభవ నామ సంవత్సరంలో 12 రాశుల వారికి వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. మరి ఈరోజు మకర రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

పరాభవ నామ సంవత్సరంలోకి (Ugadi 2026) అడుగుపెట్టబోతున్నాము. పరాభవ నామ సంవత్సరం కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది, అనేక లాభాలను తీసుకురాబోతుంది. ఇక విశ్వావసు నామ సంవత్సరంలోకి వచ్చేసే సమయం ఆసన్నమవుతోంది. పరాభవ నామ సంవత్సరంలో 12 రాశుల వారికి వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. మరి ఈరోజు మకర రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

ఒత్తిడులు, చికాకులు, గొడవలు ఉండవచ్చు

విద్యార్థులకు ఎలా ఉంటుంది?

మకర రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? మార్చి 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు నెలలు వారీగా ఫలితాలు

మే 2026: ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. నూతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహన ప్రమాదాలు జరగవచ్చు. ఉద్యోగులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు మానసిక విచారం ఉంటుంది. అధికారుల ద్వారా ఒత్తిడి పెరుగుతుంది.

నెలల వారీగా మకర రాశి ఫలాలు

జూన్ 2026: ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు, ధనలాభం వంటివి చూస్తారు. ఎప్పటినుంచో వాయిదా వేసిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. తండ్రికి అనారోగ్య సమస్యలు రావచ్చు. వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది.

జూలై 2026: ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయాలను అందుకుంటారు. భయాందోళనలు తగ్గుతాయి. గౌరవం పెరుగుతుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ఈ నెలలో ఇతరులకు బాగా సహాయం చేస్తారు. వ్రతాలు, పూజలు చేస్తారు. గృహ మార్పులు కూడా ఉండొచ్చు.

ఆగస్టు 2026: ఈ నెల మీకు అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు భారీగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు కూడా అనుకూలం. ధనలాభం కలుగుతుంది. స్త్రీలకు కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి.

సెప్టెంబర్ 2026: ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. మిత్రుల ద్వారా సహాయ సహకారాలను పొందుతారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. స్త్రీలకు ఈ నెల బాగా అనుకూలంగా ఉంటుంది.

అక్టోబర్ 2026: ఉద్యోగ పరంగా, వృత్తి పరంగా అనుకూలంగా ఉంటుంది. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. గృహప్రవేశం, నూతన కార్యాలు ప్రారంభిస్తారు. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఈ నెల స్త్రీలకు బాగా అనుకూలంగా ఉంటుంది. తండ్రి ఆరోగ్యం ఇబ్బంది పెట్టొచ్చు.

మకర రాశి దోష నివారణ పరిహారాలు

నవంబర్ 2026: ఈ నెల మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఎవరినీ అనవసరంగా నమ్మకండి. ఆర్థికపరంగా రుణాలు తీసుకోవాల్సి రావచ్చు. చికాకులు పెరుగుతాయి. మిత్రులు శత్రువులుగా మారవచ్చు. స్త్రీలకు వాత సంబంధిత అనారోగ్య సమస్యలు కలగవచ్చు.

డిసెంబర్ 2026: ఈ నెల మీకు అనుకూలంగా లేదు. గౌరవ మర్యాదలు తగ్గుతాయి. రుణ సమస్యలు పెరుగుతాయి. మానసిక ఆందోళన ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. సంతాన పరంగా కూడా సమస్యలు ఎదురవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

జనవరి 2027: ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. అన్నిట్లో శుభ ఫలితాలను పొందుతారు. ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. బంధుమిత్రుల రాకతో ఆనందం పెరుగుతుంది. గత రెండు నెలలుగా పడిన ఇబ్బందుల నుంచి ఈ నెలలో కోలుకుంటారు.

ఫిబ్రవరి 2027: ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయంలో ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు పెద్దవిగా మారి బాధించవచ్చు.

మార్చి, ఏప్రిల్ 2027: మీకు పూర్తిగా అనుకూలంగా ఉండదు. అభివృద్ధి ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సోదర వైరం ఏర్పడవచ్చు. ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సహనంతో వ్యవహరిస్తే మంచిది.

ఈ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి శుభం కలుగుగాక. సదా దైవానుగ్రహం మీపై ఉండుగాక. శుభమస్తు!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.