
బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దివి ఒకరు. ఈమె ఈ షో నుండి బయటకు వచ్చాక పలు సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది.
అలాగే అనేక వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వస్తుంది.
తాజాగా కూడా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో దివి రెడ్ శారీని కట్టుకొని బ్లూ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి అద్దం ముందు నిలబడి డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫ్రంట్, బ్యాక్ అందాలు హైలైట్ చేస్తూ పోజులు ఇచ్చింది.
ఇందులో ఆమె చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన నడుము అందాలు కూడా హైలైట్ అయ్యేలా నిలబడింది. అలాగే చేతికి వాచ్, మెడలో చైన్, నుదుటిపై బొట్టు, చేతికి ఉంగరం ధరించడం ద్వారా తన లుక్‌కు మరింత అందాన్ని జోడించింది.
ఇందులో దివి చాలా బ్యూటిఫుల్ గా ఉండడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram


