|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా మాస్ ట్రీట్: తమ్ముడితో చిరు సందడి! థియేటర్లో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ కు చిరు రియాక్షన్ వైరల్!

Published: 21-03-2026, 10:35 AM
మెగా మాస్ ట్రీట్: తమ్ముడితో చిరు సందడి! థియేటర్లో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ కు చిరు రియాక్షన్ వైరల్!
  • పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి చిరు ఫ్యామిలీ సపోర్ట్!
  • థియేటర్లో ‘వాన వాన’ పాటకు పవన్ కళ్యాణ్ స్టెప్పులు, చిరు రియాక్షన్ అదిరింది!
  • మిక్స్డ్ టాక్ ఉన్నా ఉస్తాద్ భగత్ సింగ్ వసూళ్ల దుమ్ము దులుపుతున్నాడు!
  • పవన్, చిరు కాంబో సీన్స్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి కలిసి థియేటర్లో సందడి చేశారు. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి చూశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్

Chiranjeevi: పవర్ స్టార్ పవన్ కల్యాన్ లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఉగాది సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను తమ్ముడు పవన్ కల్యాణ్ ఫ్యామిలీతో కలిసి చిరంజీవి దంపతులు థియేటర్లో చూశారు. ‘వాన వాన వెల్లువాయే’ సాంగ్ కు పవన్ డ్యాన్స్ చూసి చిరు ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది.

ఉస్తాద్ భగత్ సింగ్ తో థియేటర్లను షేక్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మిక్సడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా దూసుకెళ్తోంది. ఉగాది సందర్బంగా మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజైంది. ఈ మూవీకి హరీష్ శంకర్ డైరెక్టర్. ఈ సినిమాను తాజాగా చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ తో కలిసి చూశారు.

థియేటర్లో చిరు, పవన్ సందడి!

వైరల్ అవుతున్న చిరు రియాక్షన్!

చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి సినిమా చూడటంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి పవన్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.