
‘డీజే టిల్లు’ సినిమాతో పేరు తెచ్చుకున్న నేహా శెట్టి తాజాగా తన బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె మాల్దీవ్స్‌లో సెలవులు గడుపుతూ తీసిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు వివిధ రకాలైన కామెంట్లు చేస్తున్నారు.
Key Points
నేహా శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో బోల్డ్ ఫోటోలు షేర్ చేసింది.
ఆమె మాల్దీవ్స్‌లో సెలవులు గడుపుతున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
మోహన్ బాబు అనే నెటిజన్ ఆమెకు హాలీవుడ్‌కు వెళ్ళమని సూచించాడు.
నేహా శెట్టి 'డీజే టిల్లు' సినిమాతో పేరు తెచ్చుకుంది.
నేహా శెట్టి బోల్డ్ ఫోటోలు వైరల్
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మెహబూబా’(Mehabooba) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘డీజే టిల్లు’(DJ Tillu) మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ సినిమాలో రాధిక క్యారెక్టర్‌లో అదరగొట్టింది. తన అందం, అభినయంతో కుర్రకారు మనసులు కొల్లగొట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఆ తర్వాత చేసిన పలు సినిమాలు అంతగా గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి. అయినప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో గత్తరలేపుతుంది.
మాల్దీవ్స్‌లో సెలవులు
ఈ క్రమంలో ఈ భామ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా నేహా శెట్టి ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో తన ఫ్రెండ్స్‌తో మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. అలాగే ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ బోల్డ్ షో చేసింది. ఇక వీటికి.. ‘సముద్రపు కళ్ళు మరియు సూర్యాస్తమయ ఆకాశం’ అని సూర్యుడు ఎమోజీని జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన మోహన్ బాబు అనే నెటిజన్ ‘ఇంక నువ్వు హాలీవుడ్‌కి వెళ్ళిపో రాధిక కన్నులు మిరుమెట్లు గొలిపే అందం నీది’ అంటూ కామెంట్ చేశాడు.
నెటిజన్ల కామెంట్స్
A post shared by Neha Sshetty (@iamnehashetty)
నేహా శెట్టి యొక్క బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయి. మోహన్ బాబు అనే నెటిజన్ యొక్క కామెంట్ దీనికి మరింత ప్రాధాన్యతను తెచ్చింది. నేహా శెట్టి భవిష్యత్తులో ఏం చేస్తుందో చూడాలి.


