|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గద్దర్‌ అవార్డ్స్‌: 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలు

Published: 30-05-2025, 2:52 AM
గద్దర్‌ అవార్డ్స్‌: 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన గద్దర్ అవార్డులు 2014 నుండి 2023 వరకు ఉత్తమ తెలుగు సినిమాలను గుర్తిస్తాయి. ఈ అవార్డులను మురళీ మోహన్ మరియు దిల్ రాజు ప్రకటించారు. విజేతల జాబితా ఇక్కడ ఉంది.

Key Points

1

2014 నుండి 2023 వరకు ఉత్తమ తెలుగు సినిమాలను గద్దర్ అవార్డులు గుర్తిస్తున్నాయి.

2

ప్రతి సంవత్సరం ఉత్తమ చిత్రంగా మూడు సినిమాలను ఎంపిక చేశారు.

4

జూన్ 14న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది.

2014-2023 గద్దర్ అవార్డు విజేతలు

తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్‌ అవార్డులను (Gaddar Awards)  ప్రకటించింది. మే 29న 2024 ఏడాదికి సంబంధించిన అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. 2014 నుంచి 2023 వరకు సెన్సార్‌ అయిన చిత్రాలను అవార్డ్స్‌ కోసం ఎంపిక చేసి అందిస్తామని తెలంగాణ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా  ఆయా చిత్రాలకు సంబంధించిన అవార్డులను నటుడు మురళీ మోహన్‌, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌ రాజు ప్రకటించారు.  జూన్‌ 14న అవార్డులు ప్రధానోత్సవం జరుగుతుందని వారు ప్రకటించారు

ఉత్తమ చిత్రాల ఎంపిక ప్రక్రియ

2014-  ఉత్తమ చిత్రాలు ఉత్తమ చిత్రం- రన్‌ రాజా రన్‌ ఉత్తమ రెండో చిత్రం – పాఠశాల ఉత్తమ మూడో చిత్రం – అల్లుడు శ్రీను

అవార్డుల ప్రదానోత్సవం

2015-  ఉత్తమ చిత్రాలు మొదటి ఉత్తమ చిత్రం – రుద్రమదేవి రెండవ ఉత్తమ చిత్రం – కంచె మూడవ ఉత్తమ చిత్రం- శ్రీమంతుడు

గద్దర్ అవార్డులు తెలుగు సినిమా రంగంలోని విశిష్ట చిత్రాలను గుర్తించి, ప్రోత్సహించే ప్రయత్నం. జూన్ 14న జరిగే అవార్డుల ప్రదానోత్సవం ఆసక్తికరంగా ఉంటుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.