|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: మహేష్ బాబు తనయుడు గౌతమ్ సంచలన షార్ట్ ఫిల్మ్! అట్లుంటది మరి!!

Published: 08-03-2026, 9:35 AM
షాకింగ్: మహేష్ బాబు తనయుడు గౌతమ్ సంచలన షార్ట్ ఫిల్మ్! అట్లుంటది మరి!!
  • గౌతమ్ ఘట్టమనేని నటించిన 14 డేస్ షార్ట్ ఫిల్మ్ వైరల్!
  • అమెరికాలో న్యూయార్క్ యూనివర్సిటీలో డ్రామా కోర్స్ చేస్తున్న గౌతమ్.
  • అలెక్సిస్ లక్ష్మి దర్శకత్వంలో రూపొందిన షార్ట్ ఫిల్మ్.
  • గౌతమ్, అనూశే ధనని జంటగా నటించిన 3 నిమిషాల 20 సెకన్ల చిత్రం.

మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే ఒక సంచలనం సృష్టిస్తున్నాడు. అమెరికాలో డ్రామా కోర్స్ చేస్తూనే ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ వివరాలు చూద్దాం!

అమెరికాలో గౌతమ్ హంగామా!

Gautam Ghattamaneni : మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ప్రస్తుతం అమెరికాలో న్యూయార్క్ యూనివర్సిటీలో నాలుగేళ్ల డ్రామా కోర్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ తో కలిసి అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తాడు. అక్కడ యాక్టింగ్ లో ఫ్రెండ్స్ తో కలిసి స్కిట్స్, వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాడు గౌతమ్.

ఇప్పటికే రెండు మూడు షార్ట్ ఫిలిమ్స్ చేసిన గౌతమ్ తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి14 డేస్ అనే షార్ట్ ఫిలిం చేసాడు. అలెక్సిస్ లక్ష్మి దర్శకత్వంలో గౌతమ్, అనూశే ధనని జంటగా నటించారు. తన గర్ల్ ఫ్రెండ్ కిడ్నాప్ అయితే గౌతమ్ ఎలా బాధపడ్డాడు, విలన్ ని పట్టుకోవడం అనే కథతో 3 నిమిషాల 20 సెకండ్స్ షార్ట్ ఫిలిం తీశారు.

షార్ట్ ఫిల్మ్ తో దుమ్ము రేపిన గౌతమ్.

అయితే దీంట్లో కథ పూర్తిగా లేదు, సినిమా కూడా పూర్తిగా లేదు అనిపిస్తుంది. దీనికి కంటిన్యూ ఉంటుందా, లేక ఫుల్ షార్ట్ ఫిలిం త్వరలో రిలీజ్ చేస్తారా తెలియాలి. గౌతమ్ అమెరికాలో తన ఫ్రెండ్స్ తో కలిసిచేసిన ఈ షార్ట్ ఫిలింని ఫ్యాన్స్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న 14 డేస్ షార్ట్ ఫిల్మ్!

మీరు కూడా ఈ షార్ట్ ఫిలిం చూసేయండి..

గౌతమ్ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. భవిష్యత్తులో మరిన్ని షార్ట్ ఫిల్మ్స్ తో మీ ముందుకు వస్తాడు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.