|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గోల్డెన్ గ్లోబ్స్ 2026: సంచలనం సృష్టించిన విజేతలు! ఎవరికీ ఊహించని ఫలితాలు!!

Published: 12-01-2026, 1:00 AM
గోల్డెన్ గ్లోబ్స్ 2026: సంచలనం సృష్టించిన విజేతలు! ఎవరికీ ఊహించని ఫలితాలు!!
  • 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026 విజేతల వివరాలు.
  • జియో హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం కానున్న వేడుక.
  • ప్రధానంగా హాలీవుడ్ సినిమాలకే అవార్డులు దక్కాయి.
  • ప్రేక్షకులను అలరించనున్న హోస్ట్ నిక్కీ గ్లేజర్.

83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026 జనవరి 11న కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో గత సంవత్సరం ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లకు అవార్డులు ప్రధానం చేశారు. ఈ వేడుక జియో హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం అయింది.

గోల్డెన్ గ్లోబ్స్ 2026 వేడుక వివరాలు

Golden Globes Awards 2026 : గత ఏడాదిలో మూవీ లవర్స్ ని ఆకట్టుకున్న సినిమాలు, వెబ్ సిరీస్ లకు అరుదైన గౌరవం దక్కింది. గత ఏడాది బెస్ట్ గా అనిపించిన సినిమాలు 83 వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026 ను అందుకోబోతున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో పాపులర్ హాలీవుడ్ తారలు రెడ్ కార్పెట్‌ పై దర్శనం ఇవ్వబోతున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న హోస్ట్ నిక్కీ గ్లేజర్ మరోసారి తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతుంది. ఈ అవార్డుల కార్యక్రమం ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ అవార్డులను సొంతం చేసుకున్న విజేతలు ఎవరో ఒకసారి వివరంగా తెలుసుకుందాం…

ప్రధాన అవార్డులు గెలుచుకున్నది వీరే

83వ వార్షిక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జనవరి 11న చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుక కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌ లోని బెవర్లీ హిల్టన్‌ లో జరిగింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. ఈవెంట్లో ఎక్కువగా హాలీవుడ్ సినిమాలకే అవార్డులు రావడం విశేషం. మరి ఏ స్టార్ కి ఏ అవార్డు వరించిందో ఒకసారి మనం చూసేద్దాం..

జియో హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం

ఇప్పటివరకు ఈ అవార్డులలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న అడాల్ సెన్స్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.. బెస్ట్ యాక్టర్ తిమోతి.. చలామెట్ ( మార్టీ సుప్రీం), బెస్ట్ డైరెక్టర్ పాల్ థామస్ అడర్సన్ ( వన్బాటిల్ ఆఫ్టర్ అనదర్ ), బెస్ట్ సినిమాటిక్ అండ్ అచీవ్మెంట్స్ -( స్పిన్నర్స్), బెస్ట్ యానిమేటెడ్ మోషన్ పిక్చర్ – K pop డైమన్ హంటర్స్, అలాగే బెస్ట్ ఫిమేల్ యాక్టర్స్ – రోజ్ బిర్న్ వంటి వారు ఈ అవార్డులను సొంతం చేసుకున్నారు.

మొత్తానికి 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. హాలీవుడ్ తారలు సందడి చేశారు. జియో హాట్ స్టార్ లో ఈ వేడుకను వీక్షించవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.