|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుర్తుప‌ట్ట‌లేని స్థితిలో హీరో ద‌ర్శ‌న్‌..ఫోటో వైర‌ల్ !

Published: 04-11-2025, 8:18 AM
గుర్తుప‌ట్ట‌లేని స్థితిలో హీరో ద‌ర్శ‌న్‌..ఫోటో వైర‌ల్ !

రేణుక స్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో జైలులో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఆయన ఫోటోలు తాజాగా వైరల్‌గా మారాయి. సుప్రీంకోర్టు దర్శన్ బెయిల్‌ను రద్దు చేయడం సంచలనం సృష్టించింది.

Key Points

1

కన్నడ స్టార్ హీరో దర్శన్ రేణుక స్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడు.

2

జైలులో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న దర్శన్ ఫోటోలు వైరల్‌గా మారాయి.

4

సుప్రీంకోర్టు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది.

దర్శన్ జైలు జీవితం: వైరల్ ఫోటోలు

దిశ‌, వెబ్ డెస్క్‌: కన్నడ స్టార్ హీరో దర్శన్ గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో సినిమాలు చేసి, పాపులర్ అయిన హీరో దర్శన్ జైలు పాలయ్యాడు. రేణుక స్వామి హత్య కేసులో హీరో దర్శన్ ప్రధాన నిందితుడు. ఈ నేపథ్యంలోనే అతన్ని అరెస్టు చేసి జైల్లో వేశారు పోలీసులు. ఇక జైలు జీవితం అనుభవిస్తున్న హీరో దర్శన్ ఫోటోలు తాజాగా వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో హీరో దర్శన్ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు.

బాగా పరిశీలిస్తే తప్ప, అతను దర్శన్ అని గుర్తించలేరు. జైలు జీవితం గడుపుతున్న నేపథ్యంలో హీరో దర్శన్ అవతారం పూర్తిగా మారిపోయిందని ఈ ఫోటోను చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా రేణుక స్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ హీరో దర్శన్ కు ఇటీవల బెయిల్‌ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు బెయిల్‌ ఇవ్వకుండా రద్దు చేసింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ తీర్పును పక్కన పెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

రేణుక స్వామి హత్య కేసు: కీలక పరిణామాలు

సుప్రీంకోర్టు బెయిల్ రద్దు: పూర్తి వివరాలు

హత్య కేసులో దర్శన్ ప్రమేయం, జైలులో ఆయన పరిస్థితి, బెయిల్ రద్దు వంటి పరిణామాలు అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ ఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.