
📌 Key Points
- ప్రేమను కాపాడబోయి ప్రమాదంలో చిక్కుకున్న చందు!
- కూతురి యాక్సిడెంట్ తో కుప్పకూలిన సేనాపతి!
- డ్రైవర్ అతివేగంతో నడపడం వెనుక భాగ్యం అనుమానాలు!
- ప్రేమకు ప్రమాదం జరిగితే తన వల్లేనని చందు ఆవేదన!
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఊహించని ఘటన చోటుచేసుకుంది! ప్రేమ యాక్సిడెంట్ కు గురికావడంతో కథ మలుపు తిరిగింది. అసలు సేనాపతి ప్లాన్ ఏంటి? దీని వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి? తెలుసుకోవాలంటే చదవండి!
ప్రేమకు ప్రమాదం: అసలేం జరిగింది?
Illu Illalu Pillalu April 9 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఏప్రిల్ 9 ఎపిసోడ్ లో ప్రేమను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. తనవల్లే ఇది జరిగిందని ధీరజ్ బాధతో కుమిలిపోతాడు. ప్రేమ యాక్సిడెంట్ విషయం తెలిసి సేనాపతి కూలబడిపోతాడు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమకు యాక్సిడెంట్ తో కథ మలుపు తిరిగింది. చందును చంపించడం కోసం సేనాపతి వేసిన కుట్రకు తన కూతురే బలి కావాల్సి వచ్చింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 9 ఎపిసోడ్ లో చూసేద్దాం.
కుట్రకు బలైపోయిన ప్రేమ!
ప్రేమకు యాక్సిడెంట్ కావడం ఏంటని రామరాజు అడుగుతాడు. తనను కాపాడబోయి ప్రేమ తన ప్రాణాల మీదకు తెచ్చుకుందని చందు జరిగిన విషయాన్ని చెప్తాడు. ప్రేమకు ఏమైనా అయితే నా వల్లే ఇలా జరిగిందనే బాధ లైఫ్ లాంగ్ వెంటాడుతుందని చందు బాధపడతాడు. ప్రేమకు ఏం కాదని ధీరజ్ కు అందరూ ధైర్యం చెప్తారు.
డమ్మీ యాక్సిడెంట్ చేయాలని చెప్తే ఆ డ్రైవర్ ఎందుకు అంత ఫాస్ట్ గా వచ్చాడు. మనకు తెలియకుండా ఏందో జరిగిందని భాగ్యం డౌట్ పడుతుంది.
సేనాపతి ప్లాన్ రివర్స్ అయిందా?
నన్ను క్షమించమ్మా అని సేనాపతి అంటాడు. వాడెవడో యాక్సిడెంట్ చేస్తే మీరేందుకు క్షమాపణ అడుగుతాన్నారని ప్రేమ అనడంతో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఏం జరుగుతుందో చూడటానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు. రాబోయే ఎపిసోడ్స్ లో ఇంకా ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయో వేచి చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


