|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ ‘జన నాయగన్’ మూవీకి గ్రీన్ సిగ్నల్! ఫాన్స్ కి పండగే!!

Published: 09-01-2026, 1:30 AM
విజయ్ 'జన నాయగన్' మూవీకి గ్రీన్ సిగ్నల్! ఫాన్స్ కి పండగే!!
  • విజయ్ ‘జన నాయగన్’ మూవీకి ఊహించని గ్రీన్ సిగ్నల్!
  • సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని చెన్నై హైకోర్టు సంచలన ఆదేశాలు!
  • చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయాలని సీబీఎఫ్‌సీకి సూచన!
  • త్వరలో విడుదల తేదీ ప్రకటన.. విజయ్ అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది!

విజయ్ హీరోగా వస్తున్న ‘జన నాయగన్’ సినిమాకు ఊహించని ట్విస్ట్! సినిమా విడుదలపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కోర్టు ఇచ్చిన తీర్పుతో సినిమా విడుదల కావడం ఖాయంగా కనిపిస్తుంది.

హైకోర్టు సంచలన తీర్పు!

Jana Nayagan: తమిళ స్టార్ విజయ్‌ హీరోగా వస్తున్న ‘జన నాయగన్‌(Jana Nayagan)’ సినిమాకు చెన్నై హైకోర్టులో ఊరట లభించింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్‌ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయాలనీ సీబీఎఫ్‌సీకి సూచించించింది. ఈమేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది కోర్ట్. దీంతో, జన నాయగన్ మూవీ మేకర్స్ తోపాటు విజయ్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

విడుదలకి లైన్ క్లియర్!

అభిమానుల్లో ఆనందం!

చెన్నై హైకోర్టు తీర్పుతో ‘జన నాయగన్’ విడుదలకు మార్గం సుగమం అయింది. విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.