
📌 Key Points
- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల.
- దర్శకుడు బుచ్చిబాబు శిష్యత్వంలో ఈ సినిమా రూపొందుతోంది, జాన్వీ కపూర్ హీరోయిన్.
- పెద్దిలోని కొన్ని కీలక సన్నివేశాలను మళ్లీ షూట్ చేస్తున్నారని టాలీవుడ్‌లో వార్తలు.
- మొదట చిత్రీకరించిన సన్నివేశాలు సరిగ్గా రాలేదనే కారణంతోనే రీషూట్ జరుగుతుందని సమాచారం.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలు సరిగ్గా రాలేదని, వాటిని మళ్ళీ షూట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో రామ్ చరణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
రామ్ చరణ్ ‘పెద్ది’లో కీలక అప్‌డేట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేస్తుండగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెరువనుంది. క్రీడా నేపథ్యంలో వస్తానని ఈ మూవీ, వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన రిలీజ్ కానుంది.
ప్రస్తుతం శరావేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ పెద్ది సినిమా నుంచి కీలక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీలో కీలక సన్నివేశాలు మళ్లీ షూట్ చేస్తున్నారట. మొదట చేసిన షూట్ సరిగ్గా రాలేదని, ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో వెంటనే బుజ్జి బాబు… మళ్ళీ ఆ సీన్స్, చేయిస్తున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
అభిమానుల్లో ఆందోళన పెంచుతున్న వార్తలు
దర్శకుడు బుచ్చిబాబు నిర్ణయంపై చర్చ
పెద్ది సినిమా రీషూట్ వార్తలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతుండగా, చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ వార్తలపై త్వరలో స్పష్టత వస్తుందని ఆశిద్దాం.


