|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Lenin: ఫైనల్‌గా లెనిన్‌కు సైన్.. అఖిల్ సినిమా హీరోయిన్ ఫిక్స్!

Published: 30-06-2025, 12:18 PM
Lenin: ఫైనల్‌గా లెనిన్‌కు సైన్.. అఖిల్ సినిమా హీరోయిన్ ఫిక్స్!

అఖిల్ నటించే ‘లెనిన్’ సినిమా హీరోయిన్ ఎంపికపై చాలా రోజులుగా ఉత్కంఠ నెలకొంది. మొదట శ్రీలీలను ఎంచుకున్నప్పటికీ, డేట్స్ సమస్య కారణంగా ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేని ఎంపిక చేశారు.

Key Points

1

అఖిల్ లెనిన్ సినిమా హీరోయిన్‌గా మొదట శ్రీలీలను ఎంపిక చేశారు.

2

డేట్స్ సమస్య కారణంగా శ్రీలీలను తొలగించారు.

4

త్వరలో అఖిల్ తో కలిసి షూటింగ్ ప్రారంభం కానుంది.

శ్రీలీలను తొలగించడం

అక్కినేని హీరో అఖిల్ (Akhil) ‘లెనిన్’ (Lenin) సినిమాపై నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో మొదట హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీలను ఫిక్స్ చేశారు. అయితే.. శ్రీలీల(Sree Leela)కు డేట్స్ కుదరకపోవడంతో లెనిన్ చిత్రీకరణ లేట్ అవుతుందనే కారణంగా ఈ బ్యూటీని సినిమా నుంచి తొలగించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి అఖిల్ సరసన నటించే హీరోయిన్‌కు సంబంధించి నెట్టింట ఎన్నో వార్తలు ప్రత్యక్షమయ్యాయి.

ఫైనల్‌గా ఈ మూవీలో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse)ను ఫిక్స్ చేశారట మేకర్స్. అంతే కాకుండా.. భాగ్యశ్రీకి సినిమా స్క్రిప్ట్ కూడా నచ్చడంతో ‘లెనిన్’కు రీసెంట్‌గా సైన్ కూడా చేసిందట. త్వరలో అఖిల్ అండ్ మిగిలిన తారాగణంతో షూటింగ్ ప్రారంభిస్తుందని ఇండస్ట్రీ నుంచి టాక్. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు కూడా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. Link

భాగ్యశ్రీ బోర్సే ఎంపిక

షూటింగ్ ప్రారంభం

చివరికి లెనిన్ సినిమా హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే ఖరారయ్యింది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అఖిల్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.