|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నేచురల్ స్టార్‌తో రొమాన్స్ చేయబోతున్న డిజాస్టర్ బ్యూటీ.. జాగ్రత్త నాని అన్న అంటూ కామెంట్స్

Published: 13-07-2025, 5:17 AM
నేచురల్ స్టార్‌తో రొమాన్స్ చేయబోతున్న డిజాస్టర్ బ్యూటీ.. జాగ్రత్త నాని అన్న అంటూ కామెంట్స్

నేచురల్ స్టార్ నాని నటించే ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణ జోరుగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ‘మిస్టర్ బచ్చన్’ సినిమా డిజాస్టర్ తర్వాత ఈ ఎంపికపై చర్చ జరుగుతోంది.

Key Points

1

నాని నటించే ‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది.

2

భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో నటించే అవకాశం ఉందని వార్తలు.

4

2026 మార్చి 26న ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదల కానుంది.

‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్

నేచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’(The Paradise) ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) హై వోల్టేజ్ చిత్రంగా రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌తోనే అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను మేకర్స్ షూట్ చేస్తున్నారు. ఇక అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 26న వరల్డ్‌వైడ్ రిలీజ్‌ కానుంది.

అయితే తాజాగా ఈ మూవీకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ది ప్యారడైజ్ మూవీలో నాని సరసన యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) నటిస్తుందట. అయితే ఈ చిన్నది ‘మిస్టర్ బచ్చన్’(Mister Bachchan) సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. కానీ నాని మాత్రం ప్రస్తుతం వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ఆమెతో మూవీ చేయడం కొంచెం రిస్క్‌తో కూడుకున్న పనే అని చెప్పాలి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అవసరమా నాని అన్నా అంటూ నేచురల్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Link

భాగ్యశ్రీ బోర్సే నటనపై విమర్శలు

సినిమా విడుదల తేదీ

చివరగా, ‘ది ప్యారడైజ్’ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే నటనపై అభిమానుల అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయి. 2026 మార్చి 26న విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.