
📌 Key Points
- ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసి, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయింది.
- దగ్గుబాటి సురేష్ బాబు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- కొల్లా అశోక్ కుమార్ కార్యదర్శిగా, నాగవంశీ, భారత్ చౌదరి వైస్ ప్రెసిడెంట్లుగా ఎన్నికయ్యారు.
- ప్రోగ్రెసివ్ ప్యానెల్ 28 ఓట్లతో ఆధిపత్యం సాధించి, కీలక పదవులను దక్కించుకుంది.
టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ఎన్నికలు 2025 ప్రశాంతంగా ముగిశాయి. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో కొత్త కార్యవర్గం ఎన్నికైంది. నూతన అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నిక కాగా, ఇతర కీలక పదవుల్లో విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు ఈ వార్తలో.
ఫిలిం ఛాంబర్ ఎన్నికల ఫలితాలు
Film Chamber Elections 2025: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిలిం ఛాంబర్ ఎన్నికలు(Film Chamber Elections) నేడు ఉదయం ఎంతో ప్రశాంతంగా పూర్తి అయ్యాయి 2025 – 27 సంవత్సరానికి గాను జరిగిన ఈ ఎన్నికలు నేడు ఉదయం పూర్తి కాక మధ్యాహ్నం నుంచి కోట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ ఓట్ల లెక్కింపులో భాగంగా మొదట స్టూడియో సెక్టార్ ఓట్లను లెక్కించారు. ఈసీ మెంబర్స్ గా సి కళ్యాణ్, సురేష్, జెమినీ కిరణ్, కొల్లి రామకృష్ణలు విజయం సాధించారు.
ప్రొడ్యూసర్స్ సెక్టార్ లో భాగంగా గెలుపొందిన ఈసీ మెంబర్స్ ఎవరనే విషయాన్నికి వస్తే…ఆశోక్ కుమార్ , సి కల్యాణ్ , వై వి ఎస్ చౌదరి , ప్రసన్న కుమార్ , దిల్ రాజు , నాగవంశీ, దామోదర్ ప్రసాద్, మోహన్ వట్లపట్ల, రామసత్యనాతాయణ, కె.ఎస్ రామారావు, అమ్మిరాజు , చదలవాడ శ్రీనివాసరావు.. విజయం సాధించారు. మన ప్యానెల్ నుంచి ఏడుగురు అభ్యర్థులు గెలుపొందారు. ఇలా విజయం సాధించిన వారిలో పలువురు కీలక బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు బాధ్యతలు తీసుకున్నారు. కార్యదర్శిగా కొల్లా అశోక్ కుమార్2ను ఎన్నుకున్నారు. ఇక వైస్ ప్రెసిడెంట్స్ గా సూర్య దేవర నాగ వంశీ, భారత్ చౌదరిలు ఎన్నికయ్యారు. అలాగే జాయింట్ సెక్రటరీలుగా మోహన్ వడ్లపట్ల, విజయేందర్ రెడ్డి లను ఎన్నుకున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ట్రెజరర్ గా ముత్యాల రామదాసును ఎంచుకున్నారు.
మన ప్యానెల్ వారు ముగ్గురు, ప్రొగ్రెసివ్ ఒక్కరు రాగా..
నూతన అధ్యక్షుడు, కార్యవర్గం వివరాలు
ఎగ్జిబిటర్స్ సెక్టార్ లో..
గెలిచిన వారిలొ 14 మంది ప్రోగ్రెసివ్ ప్యానల్ వారు కాగా, మన ప్యానెల్ నుంచి 2 సభ్యులు..
డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో..
ప్యానెల్ వారీగా విజేతలు
12 ఈసి మెంబర్స్ కు గానూ, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 8 మంది., మన ప్యానెల్ నుంచి 3 సభ్యులు.. ప్రస్తుతానికి ఒకటి టై అయింది.nఓవరాల్ గా 44 ఈసి మెంబర్స్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు 28 ఓట్లు మన ప్యానెల్ కు 15 ఓట్లు .. ఛాంబర్ అధ్యక్ష ఉపాధ్యక్ష సెక్రటరీ పదవులన్నీ ప్రోగ్రెసివ్ ప్యానెల్ పరిధిలోనే ఉండనున్నాయి..
ప్రెసిడెంట్ : సురేష్ బాబు. సెక్రటరీ : కొల్లా అశోక్ కుమార్. వైస్ పెసిడెంట్ : సూర్య దేవర నాగ వంశీ, భారత్ చౌదరీ. జాయింట్ సెక్రటరీ : మోహన్ వడ్లపట్ల, విజయేందర్ రెడ్డి. ట్రేజరర్ : ముత్యాల రామదాస్.
ఫిలిం ఛాంబర్ 2025 ఎన్నికల ఫలితాలు స్పష్టమయ్యాయి. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మెజారిటీ సాధించి, అధ్యక్ష, కార్యదర్శి వంటి కీలక పదవులన్నింటినీ కైవసం చేసుకుంది. దీంతో టాలీవుడ్ పరిశ్రమకు కొత్త నాయకత్వం సిద్ధమైంది.


