|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nidhi Agarwal: ఉబికి వస్తున్న అందాలతో మతిపోగొడుతున్న హాట్ హీరోయిన్

Published: 01-04-2026, 12:35 PM
Nidhi Agarwal: ఉబికి వస్తున్న అందాలతో మతిపోగొడుతున్న హాట్ హీరోయిన్
  • నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు వైరల్: బంగారు రంగు గౌనులో మెరుపులు.
  • ఇస్మార్ట్ శంకర్ తర్వాత నిధికి భారీ విజయాలు దక్కలేదు.
  • ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రంలో నిధి కనిపించినా నిరాశే మిగిలింది.
  • సోషల్ మీడియాలో నిధి అందాల ఆరబోత: కుర్రకారుకు కంటి విందు!

టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ మరోసారి తన అందాలతో కుర్రకారును కట్టిపడేసింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోల్లో నిధి అగర్వాల్ మరింత గ్లామరస్‌గా కనిపిస్తోంది.

గోల్డెన్ గౌనులో నిధి మెరుపులు

నటన కంటే అందాలతో ఎక్కువ శాతం ప్రేక్షకులను అలరించిన బ్యూటీలలో నిధి అగర్వాల్ ఒకరు. ఈమె ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’లో మెరిసింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

ఈ హీరోయిన్‌కు మొదటి విజయం ఇస్మార్ట్ శంకర్ ద్వారా దక్కింది. ఇందులో తన నటనతో పాటు గ్లామర్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో ఈ మూవీ తర్వాత ఈమెకు వరుసగా తెలుగు క్రేజీ చిత్రాల్లో అవకాశాలు రావడం ప్రారంభమైంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు

ఇప్పటివరకు ఈమె అనేక చిత్రాల్లో నటించినా, భారీ విజయాలు మాత్రం పెద్దగా అందుకోలేకపోయింది. కొంతకాలం క్రితం ఈమె ప్రభాస్ హీరోగా రూపొందిన ‘రాజా సాబ్’ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది. భారీ అంచనాల నడుమ సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.

ఇకపోతే, ఈ బ్యూటీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ లుక్‌లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈమె మెరిసే లేత బంగారు రంగు స్లీవ్‌లెస్ గౌను ధరించింది. ఆ డ్రెస్‌పై ఉన్న చెంకీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే నల్లటి కురులు ఈమె అందాన్ని మరింత హైలైట్ చేశాయి.

నిధి అగర్వాల్ నెక్స్ట్ మూవీ ఏంటో తెలుసా?

ఈ ఫోటోలలో ఈమె తన అందాన్ని మరింత హైలైట్ చేసేలా స్టైలిష్ స్టిల్స్ ఇచ్చింది. ముఖ్యంగా ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఈ నటి ఫోటోలకి పోజులు సోషల్ ఇవ్వడంతో ఈ పిక్స్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.