
📌 Key Points
- చంద్రకళ ప్రెగ్నెన్సీతో శాలిని ఫ్రస్టేషన్ పీక్స్‌కు!
- విరాట్‌ను మర్డర్ కేసులో ఇరికించేందుకు సునంద ప్లాన్ వైరల్!
- శృతికి సరోజ వార్నింగ్: అత్త పోరు షురూ!
- రాజ్ ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్.. ఫ్యామిలీలో ఆనందం!
నిన్ను కోరి సీరియల్‌లో బిగ్ ట్విస్ట్! చంద్రకళ ప్రెగ్నెన్సీతో కథ మొత్తం మారిపోయింది. శాలిని ఫ్రస్టేషన్, సునంద ప్లాన్ మరింత ఆసక్తిని రేపుతున్నాయి. అసలు ఏం జరగబోతుందో చూడాలి!
చంద్రకళ ప్రెగ్నెన్సీతో శాలిని షాక్!
Ninnu Kori Today Episode: నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 9 ఎపిసోడ్ లో చంద్రకళ ప్రెగ్నెన్సీ విషయాన్ని తల్లికి చెప్తూ శాలిని ఫ్రస్టేట్ అవుతుంది. విరాట్ ను మర్డర్ కేసులో ఇరికించేలా సునంద కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. మరోవైపు ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని రాజ్ చెప్తాడు.
నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 9 ఎపిసోడ్ లో.. తల్లి సునంద ఇంటికి శాలిని వచ్చి కోపంతో గ్లాస్ సీసాను పగలగొడుతుంది. మనం ఆ నీలిమ, ప్రమోద్ లను ఇన్వాల్వ్ చేసి ల్యాండ్ ఇష్యూ క్రియేట్ చేశాం కదా. కానీ అది మర్చిపోయేలా ఇంట్లో ఇన్సిడెంట్ జరిగింది. చంద్ర ప్రెగ్నెంట్ అయింది. ఆమెకు ప్రేమ సొంతం అవుతుందని తల్లితో శాలిని చెప్తుంది.
విరాట్‌ను ఇరికించేందుకు ప్లాన్ రెడీ!
శ్రుతిని పక్కకు తీసుకెళ్లి అంత డబ్బు ఎవరు సాయం చేశారని కామాక్షి అడుగుతుంది. అప్పుడే సరోజా వచ్చి కామాక్షికి కౌంటర్ వేస్తుంది. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క. అత్త పోరు ఏంటో ముందు ముందు చూపిస్తానని శ్రుతికి సరోజా వార్నింగ్ ఇస్తుంది. నీ భర్తను మాత్రం సక్సెస్ కానివ్వకు అని శ్రుతికి కామాక్షి చెప్తుంది.
శృతికి సరోజ వార్నింగ్.. అత్త పోరు షురూ!
కామాక్షి నీ అల్లుడు ఎదిగేలాగే కనిపిస్తున్నాడని శ్యామల అంటుంది. అందరూ తప్పకుండా రావాలని రాజ్ ఫ్యామిలీ వెళ్లిపోతుంది. శ్రుతి ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయినట్లేనని రఘురాం అంటాడు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
నిన్ను కోరి సీరియల్ రోజుకో మలుపు తిరుగుతోంది. చంద్రకళ ప్రెగ్నెన్సీ, విరాట్‌పై ప్లాన్‌తో కథ ఉత్కంఠగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


