|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు- 16 చాలా స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 6- ఎక్కడంటే?

Published: 18-06-2026, 10:37 PM
OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు- 16 చాలా స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 6- ఎక్కడంటే?

Friday OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. స్పై, సైకలాజికల్, రొమాన్స్ వంటి అన్ని జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలను చూద్దాం.

Friday OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి హోయ్‌చోయ్ ఓటీటీ వరకు డిఫరెంట్ జోనర్లలో రిలీజ్ అయిన ఆ సినిమాలపై లుక్కేద్దాం.

వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసాబెల్లే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- జూన్ 19

హస్బెండ్స్ ఇన్ యాక్షన్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్)- జూన్ 19

ఒయాసిస్ (స్పానిష్ టీన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 19

కలర్ బుక్ (అమెరికన్ డ్రామా చిత్రం)- జూన్ 19

ది రూట్ ఆఫ్ ది గేమ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 19

అతిరథి (తెలుగు డబ్బింగ్ మలయాళ యాక్షన్ కామెడీ మూవీ)- జూన్ 19

తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ రివేంజ్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 19

గిన్నీ వెడ్స్ సన్నీ 2 (హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 19

ఆలియా బసు గాయబ్ హై (హిందీ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 19

మ్యాచ్ పాయింట్ (ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జూన్ 19

రేజర్ (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఆహా ఓటీటీ- జూన్ 19

ఆషాన్ (మలయాళ మ్యూజికల్ కామెడీ డ్రామా ఫిల్మ్)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జూన్ 19

షుగర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- జూన్ 19

గు (మలయాళ హారర్ ఫాంటసీ సైకో ఎమోషనల్ డ్రామా చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూన్ 19

జమాయ్ బోడోల్ (బెంగాలీ డ్రామా వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూన్ 19

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.